Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం అన్ని చానల్లోని ఏదో ఒక కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది.
ఇక సెలబ్రిటీల అన్న తర్వాత ఎన్నో ఈవెంట్లకు హాజరవుతూ ఉంటారు. అయితే ఇలా వెళ్లిన ప్రతిసారి మోడ్రన్ దుస్తులను ధరించి వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు వీరు ధరించిన దుస్తుల కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రీముఖి సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.ఎక్కడికి వెళ్ళినా ఎంతో పద్ధతిగా జాగ్రత్తగా వెళ్లే శ్రీముఖి ఓ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ డ్రెస్ ధరించి మెరిసిపోయారు.
ఈ క్రమంలోనే శ్రీముఖి ఈ బ్లాక్ డ్రెస్ ధరించి ఏదో పని నిమిత్తం ఒక్కసారిగా కిందికి వంగారు. దీంతో అమ్మడి అందాలు మొత్తం కెమెరా కంటికి చిక్కడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే శ్రీముఖి ఇలాంటి దుస్తులు ధరించి కాస్త ఇబ్బంది పడటంతో మొదటిసారి ఇలా పబ్లిక్ గా తెలియకుండానే అందాల ప్రదర్శన చేసింది.
ఇలా ఎద అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శ్రీముఖి ప్రస్తుతం ప్రతి ఒక్క బుల్లితెర చానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈమె మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…