Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం అరడజనుకు పైగా కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా యాంకర్ గా వరుస కార్యక్రమాలను చేయడమే కాకుండా మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినిమాలలో కూడా బిజీ అయ్యారు.
ఇలా వెండితెరపై బుల్లితెరపై రాములమ్మ ఓ రేంజ్ లో బిజీగా మారిపోయారని చెప్పాలి. ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి శ్రీముఖికి సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్ల సోషల్ మీడియాలో కూడా శ్రీముఖికి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.
శ్రీముఖి తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా థాయిలాండ్ వెళ్లిన శ్రీముఖి ఫుకెట్ నగరంలో గల జూ పార్క్ సందర్శించారు. అక్కడున్న పెద్ద పులిని తాకుతూ ధైర్యం ప్రదర్శించారు. శ్రీముఖి డేరింగ్ చూసిన జనాలు… ఆమె తలచుకుంటే ఏదైనా లొంగిపోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరికొందరు ఈ ఫోటోలను చూసి ఎంతైనా శ్రీముఖి ధైర్యానికి సలాం చెప్పాల్సిందే అంటూ తన ధైర్యంపై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం ఈ ఫోటోలపై స్పందిస్తూ ఏమాత్రం తేడా కొట్టిన అంతే సంగతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…