Categories: FeaturedMovie News

Sreeram Chandra : శ్రీరామ్ పై ఫైర్ అయిన ఉష ఉత్తుప్.. చివరికి కాళ్ళు పట్టుకున్న శ్రీరామ్.. ప్రాంక్స్ చాలంటున్న ప్రేక్షకులు..!

Sreeram Chandra : ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ చంద్ర యాంకర్ గా వ్యవహారిస్తున్నాడు. ఈ షో చాలా బాగా హోస్ట్ చేస్తున్నాడు శ్రీరామ్. ఈ షోకి ఇటీవలే నందమూరి బాలకృష్ణ కుడా గెస్ట్ గా వచ్చి షో కి బూస్ట్ ఇచ్చారు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమోను వదిలారు ఆహా టీం.

కవితతో అలరించిన శ్రీరామ్…

ఈ షోలో మాటలే కాదు కవితలు కూడా చెప్పడం శ్రీరామ్ కు అలవాటు. అలానే ఇపుడు కూడా ఉష ఉత్తుప్ పై కవిత చెప్పారు. ఉషా ఉత్తుప్ గారు మీ గొంతు గంభీరం, మీ పాట అమృతం, మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్లు అది వినిపిస్తుంది కొన్ని మైళ్లు, మీ నుదిటిన పెద్ద బొట్టు, ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు… అంటూ కవితతో ఆకట్టుకున్నాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా ఉష ఉత్తుప్ కి మాత్రం కవిత నచ్చలేదు.

గంభీరం అంటావా…. నన్ను మగవాళ్ళతో పోల్చావ్….

ఇక కవితలో మీ గొంతు గంభీరం అంటూ అన్న మాటలు ఉష ఉత్తుప్ కి నచ్చలేదు. నన్ను మగవాళ్లతో పోల్చావ్, గంభీరంగా నా గొంతు ఉంటుందని అంటూ ఫైర్ అయ్యారు. షో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. కలకత్తా నుండి ఇక్కడి దాక వస్తే ఇలానా చేసేది అని ఉష ఉత్తుప్ అన్నారు. దీంతో వెంటనే శ్రీరామ్ ఉష కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది. అయితే నెటిజన్స్ మాత్రం షో ప్రోమోపై ఫైర్ అయ్యారు. టీఆర్పి కోసం మరి ఇంతలా దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది చూశాంలే ఇలాంటివి చాలానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago