Categories: FeaturedMovie News

Sri Reddy fires on Nagababu : నాగబాబు పై ఫైర్ అయిన శ్రీరెడ్డి.. కర్మఫలం అంటూ ఘాటు వాఖ్యలు.!

Sri reddy fires on Nagababu : శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో కనిపించిందంటే ఈరోజు ఎవరిని ఏకిపారేస్తుందో అని ఎదురుచూస్తారు నెటిజన్లు. ఇపుడు హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ఉదంతం తో మరోసారి శ్రీ రెడ్డి కి అవకాశం దొరికింది. ఇక వైసీపీ వల్ల పై విమర్శలు చేసే వాళ్ళపై విరుచుకుపడడం శ్రీ రెడ్డి కి అలవాటే ఇపుడు నాగబాబు కూతురు పబ్ లో పోలీసులకు దొరకడం తో మంచి అవకాశం దొరికింది. ఇక నాగబాబు ను ఘటైనా మాటలతో విమర్శించింది . కర్మఫలం అంటూ నాగబాబు ను ఏకిపారేసింది.

నన్ను మానసిక క్షోభకు గురిచేసారు….

గతంలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేశారని దాంతో నేను కూడా చాలా మానసిక క్షోభను అనుభవించానని తెలిపింది. ఈ క్రమంలో మరి కొందరైతే ఏకంగా తాను రాత్రి పూట రోడ్డుపై లారీలు ఆపి ఏదో చేస్తున్నానని అలాగే డబ్బు కోసం ఇంకేదో చేస్తున్నానని తప్పుడు కథనాలు ప్రచారం చేసారని చెప్పింది.

డబ్బుకోసం దిగజారి ఏనాడు ప్రవర్తించలేదని కాని తనపై చెడు ప్రచారం చేసారని ఇక ఇపుడు పబ్ లో దొరికిన నిహారికను ఎలా జన సైనికులు సమర్థిస్తారని ప్రశ్నించింది.మెగాస్టార్ కుటుంబాన్ని ఎపుడు టార్గెట్ చేస్తూ విమర్శించే శ్రీ రెడ్డి ని ఈ మధ్య జన సైనికులు పట్టించుకోవడం లేదు అయితే ఇపుడు ఈ వాఖ్యలకు ఇలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. మొత్తానికి నిహారిక ఇష్యూ ఇపుడపుడే ముగిసేలా లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తులసి మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి?

హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…

4 hours ago

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

4 hours ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

4 hours ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

4 hours ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

4 hours ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

4 hours ago