బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా సింగర్ శ్రీరామచంద్ర హౌస్ లోకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మొదటి నుంచి ఎంతో చాకచక్యంగా టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచారు. టైటిల్ రేసులో కూడా శ్రీరామచంద్ర పేరు పెద్ద ఎత్తున వినపడుతోంది.ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు నువ్వానేనా అని పోటీ పడుతున్న నేపథ్యంలో కొందరు సినీ సెలబ్రిటీలు సైతం హౌస్లో ఉన్న వారి మద్దతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే సింగర్ శ్రీరామచంద్ర గురించి సంచలన తార శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరూ కూడా శ్రీ రామచంద్రకు ఓటు వేయకండి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఓటు వేసి గెలిపించటం వల్ల సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ఇలాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించకండి అంటూ శ్రీ రామ్ చంద్ర గురించి తెలిపింది.
శ్రీ రెడ్డి శ్రీ రామచంద్రను తిడుతూ షణ్ముఖ్ జస్వంత్ కు సపోర్ట్ చేస్తూ అతనిని గెలిపించండి అంటూ మద్దతు తెలిపింది.శ్రీ రామచంద్ర ఇండియన్ ఐడిల్ టైటిల్ గెలిచాడు కదా బిగ్ బాస్ టైటిల్ కూడా ఇద్దామని అతనికి ఇవ్వకండి అతను రియాలిటీ లేని వ్యక్తి అంటూ గతంలో శ్రీరామచంద్ర వాట్స్అప్ చాట్ చేసిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో అవన్నీ నిజమేనని ఈమె తెలిపారు.
ఇండియన్ ఐడల్ అడ్డంపెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్ చేయడం ఏవేవో చేయాలని కుసంస్కారం అతనిది.ఇన్ని పాపాలు చేశాడు కనుక ఇండియన్ ఐడల్ తన ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు అంటూ తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు ఓటు వేయొద్దని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…