Sri Reddy: జగనన్నను తక్కువ అంచనా వేయకండి.. ధైర్యంగా తలెత్తండి.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్!

Sri Reddy: ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ఊహించని విధంగా జరిగాయి. ఈ ఎన్నికలలో భాగంగా కూటమి ఏర్పడి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కోలుకోలేని దెబ్బ కొట్టాయని చెప్పాలి. గత ఎన్నికలలో 151 సీట్లతో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డిని ఈసారి కేవలం కూటమి 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసిందని చెప్పాలి.

ఇలా ఎవరూ కూడా ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలు రావడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీ అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారని చెప్పాలి. ఇలా వైఎస్సార్సీపి పార్టీ ఓటమిపై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డి ఓటమిపై స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. గెలిచినా ఓడిన జగనన్నను మాత్రం తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. ఎవరు బాధపడొద్దు.. ఎత్తండి రా తల కాలర్ ఎగరవేయండి.ధైర్యంగా నిలబడరా.. ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ అన్న తాలూకా అని చెప్పరా.. ఆయన సైన్యంగా మేమంతా జగన్ అన్నతో ఉంటాం. జై YSRCP. అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

జగనన్న తాలూకా..
ఇలా జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవడంతో ఎంతోమంది ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ఓటమి అయినా గెలుపు అయినా మేము మీతోనే జగనన్న అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఓటమిపై జగన్ కూడా స్పందిస్తూ ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్త కాదని అయినప్పటికీ తన గొంతు మాత్రం పేదల కోసం వినిపిస్తానంటూ అందరిలో ధైర్యం నింపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago