Categories: Featured

Sri Reddy: ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

Sri Reddy: సంచలన తార శ్రీరెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు .అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎవరిని టార్గెట్ చేసిన లేదా ఎలాంటి వీడియో చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా శ్రీరెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ అతనిని బండబూతులు తిడుతూ ఫైర్ అయ్యింది. ఇంతకీ శ్రీ రెడ్డి హైపర్ ఆది పై ఫైర్ అవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు ఎంతో అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. అయితే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ పరోక్షంగా ఇతరులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎంతో కించపరుస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో వైసిపి పార్టీ పై కూడా తన పంచు డైలాగులు ఉపయోగిస్తూ ఉంటారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రోజా గారితో మంచి అనుబంధం ఉండడంతో రోజా పిలుపుమేరకు జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు.ఈ వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పటికీ హైపర్ ఆది మాత్రం మాట్లాడటానికి ఇష్టపడలేదు. దీంతో శ్రీ రెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేశారు.

Sri Reddy: సిగ్గు లేని ఎదవ…


ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారు హైపర్ ఆది తన కుక్క బుద్ధి చూపించుకున్నారు. డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికి అయినా తాను సిద్ధమేనని నిరూపించుకున్నాడు.. నీకు ఇష్టం లేకపోతే రాకుండా ఉండాలి అంటూ రెచ్చిపోయింది. డబ్బులు ఇస్తే ఇష్టం లేకపోయినా వస్తావా అని ప్రశ్నించారు. ఆదిగాడికి మన పార్టీ గాలి పడదు… వాడు ఆకులో ఈకగాడు.. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత..ఆది రాకపోతే జగనన్న బర్తడే ఆగిపోతుందా… సిగ్గులేని ఎదవ అంటూ బండు బూతులు తిట్టేశారు.ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago