Featured

Siri Shrihan : సిరికి షాక్ ఇచ్చిన ప్రియుడు శ్రీహాన్.. త్వరలో బ్రేకప్ !

Siri Shrihan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్ దీప్తి సునైనా తన లవర్ బిగ్ బాస్ తెలుగు 5 ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పెద్ద లేఖను ప్రేక్షకులకు పంచుకుంటూ.. తాము విడిపోతున్నట్లు ప్రకటించగా..దానికి షణ్ముఖ్ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పిన విషయం విధితమే.

హౌస్ లో ఇతడు సాగించిన వ్యవహారంతో దీప్తి బాగా హర్ట్ అయినట్లు కనిపించింది. సిరితో స్నేహం అనే పేరుతో కిస్సింగులు, హగ్గింగులు ఇవ్వడంతో.. వ్యవహారం ఇక్కడిదాకా వచ్చింది. బిగ్ బాస్ లో ఇన్ని సీజన్లు పూర్తి చేసుకున్నా.. ఓ జంట గురించి ఇన్ని రోజులవరకు మాట్లాడుకోవడం బహుషా ఇదే కావచ్చు.

Siri-Sriahan: సిరి జ్ఞాపకాలను చెరిపేసిన శ్రీహాన్.. బ్రేకప్ ప్రకటనే తరువాయి..!

ఇక సిరి విషయానికి వస్తే.. ఆమె లవర్ శ్రీహాన్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అతడి ఇన్ స్టాగ్రామ్ నుంచి సిరికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేసి అందరికీ షాకిచ్చాడు.
సిరితో అతడు చేసిని వెబ్ సిరీసల్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మాత్రమే ఉంచాడు.

Siri Shrihan: సిరి బర్త్ డేకు విష్ చేసిన శ్రీహాన్..

మిగతావి అన్నీ డిలీట్ చేసేశాడు. సిరికి ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి.. షణ్ముఖ్ తో రొమాన్స్ చేయగా.. అతడు భరించలేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల సిరి భర్తడే సందర్భంగా శ్రీహాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పడం విశేషం. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 5 వల్ల నలుగురు వ్యక్తులు ఇబ్బందులకు గరయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago