శ్రీరెడ్డి అంటేనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రెస్.. నిత్యం ఎవరో ఒకరిమీద వివాదాస్పద వ్యాఖలు చేస్తూనే ఉంటుంది ఈ భామ. అయితే తాజగా శ్రీరెడ్డి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం తాజాగా ఆమె పెట్టిన టిక్ టాక్ వీడియోనే… ఆ వీడియోలో మేడలో తాళిబొట్టుతో, నుదుటిన సింధూరంతో కన్పించింది. అయితే గతంలో తానూ త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పింది శ్రీరెడ్డి.
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ లో హీరో నిఖిల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి కూడా వారి జాబితాలో చేరింది అని అంటున్నారు నెటిజన్లు, అయితే శ్రీరెడ్డి మాత్రం తనకు పెళ్లి కాలేదని.. ఇదంతా టిక్ టాక్ కోసమే అని క్యాప్షన్ లో పేర్కొంది. కాగా, గతంలో తాను రాజకీయ నేతకు భార్యగా ఇష్టపడతాను అని యూట్యూబ్ చానల్ ద్వారా స్టేట్ మెంట్ ఇచ్చిన శ్రీరెడ్డి. ఇప్పుడు చేసుకుందేమోనని నెట్టింట టాక్ మొదలైంది. మరోవైపు చెన్నైలో నివాసం ఉంటున్న శ్రీరెడ్డి అక్కడే ఒక యువదర్శకుడితో పెళ్లి చేసుకుందనే వార్త వినిపిస్తుంది.
@srireddym still single pasanga..just an acting .. ##srireddyfans ##srireddym ##tamilnadu ##tamil ##sentiment ##tamiltraditional
♬ original sound – rubyrubini
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…