Featured

Sruthika : ఏంటో నాకు అన్నీ అలాంటి మెసేజ్‌లే వస్తుంటాయి… సరిగమప విన్నర్ శృతిక

Sruthika : తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన ‘సరిగమప- ది సింగింగ్ సూపర్‌ స్టార్స్‌’ సీజన్ 14 అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం కు శ్రీముఖి వ్యాఖ్యత గా వ్యవహరించగా, ఇక న్యాయనిర్ణేతలుగా ఎస్. పి. శైలజ, అనంత శ్రీరామ్, కోటి, స్మిత లు వ్యవహారించారు. ఇక సరిగమప విన్నర్ గా సింగర్ శృతిక నిలిచింది. ఫైనల్ లో మెరిసేటి పువ్వా, ఆనతినీయరా, సంకురాత్రి కోడి వంటి అద్భుతమైన పాటలతో అందరినీ ఫిదా చేసింది. ఇక విన్నర్ గా నిలిచిన శ్రుతికకు రూ. లక్ష నగదు, మారుతీ సుజుకి వ్యాగనార్‌ కారును గిఫ్ట్‌ గా అందజేశారు.

అన్నీ.. అలాంటి మెసేజ్‌లే వస్తున్నాయి…

సరిగమప విన్నర్ గా నిలవడమే కాక, తన పాటలతో ఎందరో అభిమానుల మనసు దోచుకుంది శృతిక. విన్నర్ గా నిలిచిన తరువాత ఇంటర్వ్యూలు, ఇంటరాక్షన్లు అంటూ బిజీ గా వున్న శృతిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మీకు అభిమానుల నుండి మెసేజ్ లు వస్తుంటాయి కదా, వాటిలో మీకు ప్రపోసల్స్ కూడా వస్తుంటాయా అని అడిగిన ప్రశ్నకు, చాలా సరదాగా ఆన్సర్ చేసింది.

చాలా మెసేజ్ లు వస్తుంటాయి. అయితే ఏంటో మరీ నాకు అన్నీ అక్క అక్క అక్క అనే మెసేజ్ లు ఎక్కువగా వస్తాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ ఇలా వస్తుంటాయి అని చెప్పింది. అందరూ నన్ను మరీ అంత పెద్ద దాన్ని అని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. కానీ అక్క అని వాళ్ళ ఫ్యామిలీ లోకి నన్ను కలుపుకున్నారు అని హ్యాపీ గా అనిపిస్తుంది అని చెప్పుకోచ్చింది.

Bhargavi

Recent Posts

ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తున్నారా..? ఈ ప్రమాదాలు మీకూ రావొచ్చు!

ఉదయం వాకింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. బరువు నియంత్రణ నుంచి గుండె ఆరో్యం వరకు ఎన్నో…

59 minutes ago

వేసవిలో ఫ్రిజ్‌ వాటర్‌కు అలవాటు పడితే శరీరంలో ఏమవుతుంది?

వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడంతో చాలామంది చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే…

1 hour ago

మామిడిపండ్లు ఎక్కువగా తింటే సెగడ్డలు వస్తాయా..? వేసవిలో సెగడ్డలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవి కాలంలో మామిడిపండ్లు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. రోజూ మామిడి తినకుండా ఉండలేని వారూ ఉంటారు. అయితే…

1 hour ago

వేసవి సెలవుల్లో పిల్లలకు స్విమ్మింగ్ క్లాసులు.. పేరెంట్స్ తప్పక గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు!

వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…

1 hour ago

వేసవిలో ద్రాక్ష తింటే కలిగే లాభాలు తెలుసా? శరీరానికి చల్లదనం నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు!

వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…

1 hour ago

కైలాస మానస సరోవర యాత్ర 2026.. భక్తులకు గుడ్‌న్యూస్! దరఖాస్తులకు చివరి తేదీ సమీపంలోనే!

హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…

2 hours ago