Movie News

Star Actress: వేలకోట్లకు అధిపతి అయినటువంటి చిరంజీవి హీరోయిన్ ను గుర్తుపట్టారా …. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన నటి!

Star Actress: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్లుగా నటించి మెప్పించినటువంటి వారందరూ కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇండస్ట్రీలో బిజీగా ఉండగా మరి కొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇండస్ట్రీకి దూరమైనటువంటి సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో కనుక కనిపిస్తే పెద్ద ఎత్తున వారి ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మాధవి లత అందరికీ గుర్తుండే ఉంటుంది. చిరంజీవితో కలిసి ఈమె ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ , ‘కోతల రాయుడు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘ఖైదీ’, ‘బిగ్‌ బాస్’ లాంటి సినిమాల్లో నటించి సందడి చేశారు.

ఇక మాతృదేవోభవ సినిమాలు నటనకు గాను అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగినటువంటి మాధవి బిజినెస్‌మెన్ అయిన రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు.. మ్యారేజ్ తర్వాత అమెరికాలో సెటిలైపోయారు.. ఇలా అమెరికాలో స్థిరపడిన ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల సంతానమని తెలుస్తోంది.

Star Actress: అమెరికాలో స్థిరపడిన నటి..


ఇక ఈమె తన భర్త స్థాపించిన రెస్టారెంట్ బిజినెస్, మెడికల్ కంపెనీలను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఈమె వ్యాపార రంగంలో స్థిరపడి వేలకోట్ల ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు అసలు మాధవిలత నా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago