Star Actress: ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్స్ లిప్ లాక్ సన్నివేశాలలో నటించాలి అంటే ఎంతో ఇబ్బంది పడేవారు. అలాంటి సన్నివేశాలు ఉంటే కొంతమంది హీరోయిన్లు ఆ సినిమా నుంచి కూడా తప్పుకునేవారు. కానీ ఇటీవల కాలంలో ఇలా లిప్ లాక్ సన్నివేశాలు అనేది కామన్ అయిపోయింది. ఇక హీరోయిన్స్ కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటే అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ వాటికి ఓకే చెబుతున్నారు.
ఇక సినిమాలలో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం సర్వసాధారణమే అయితే ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా ఒక సినిమాలో 30 లిప్ లాక్ సన్నివేశాలలో నటించారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… ఆమె మరెవరో కాదు.. సోనాల్ చౌహాన్. సోనాల్ చౌహాన్ మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈమె 2008 లో జన్నత్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఇక తెలుగులో కూడా ఈమె పండగ చేస్కో,సైజ్ జీరో, డిక్టేటర్, ది ఘోస్ట్, రెయిన్బో, షేర్ వంటి సినిమాలలో నటించారు. ఇక బాలయ్య నటించిన లెజెండ్ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇలా టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సోనాల్ చౌహాన్ ఓ సినిమాలో ఏకంగా 30 లిప్ లాక్ సన్నివేశాలలో నటించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
3G-ఎ కిల్లర్ కనెక్షన్..
మరి ఈమె నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. 2013లో 3G-ఎ కిల్లర్ కనెక్షన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఇలా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలో ఈమె 30 లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం రికార్డ్ సృష్టించిందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…