Categories: FeaturedMovie News

Star Heroine: సమంత బాటలోనే విడాకులకు సిద్ధమైన మరొక స్టార్ హీరోయిన్… ఎవరంటే?

Star Heroin: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకున్న సమంత.. పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అతనికి దూరంగా ఉంటుంది.

తాజాగా ఇండస్ట్రీలో మరొక సీనియర్ హీరోయిన్ సమంత అడుగుజాడల్లోనే వెళ్తూ భర్తకు విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందరికీ సుపరిచితమైన ప్రియమణి.
ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రియమణి తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.

ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటూ ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ప్రియమణి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లి జరిగిందని తెలిసిన కూడా ప్రియమణి అతన్ని ఇష్టపడి మరి వివాహం చేసుకుంది. వీరి పెళ్లి సమయంలో ముస్తఫా మొదటి భార్య రచ్చ చేసిన విషయం ఆ సమయంలో తీవ్ర దుమారం రేపింది. ఇదిలా ఉండగా ప్రియమణి తన భర్తతో ఉన్న మనస్పర్ధలు కారణంగా కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Star Heroin: విడాకులకు సిద్ధమైన ప్రియమణి..

ప్రియమణి దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తలపై ప్రియమణి స్పందించక పోవటంతో ఈ వార్తలలో నిజం ఉంది కాబట్టే ప్రియమణి స్పందించడం లేదు అంటూ కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత కూడా విడాకులు తీసుకోవడానికి ముందు ఆ వార్తలపై స్పందించలేదని..అలాగే ప్రియమణి కూడా ఆమె బాటలోనే వెళ్తూ విడాకులకు సిద్ధమయ్యారని తెలుస్తోంది .మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ప్రియమణి స్పందించాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago