Varsha Bollamma: పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్… ఇది నా వ్యక్తిగతం అంటూ ఫైర్!
Varsha Bollamma: యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా సాంటో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. ఈ సినిమా ఈ నెల 18 వ తేదీన విడుదల కావాల్సి ఉండగా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే హీరో రాజ్ తరుణ్,వర్ష బొల్లమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరో రాజ్ తరుణ్ అడిగిన ప్రశ్నలకు వర్ష సరదాగా సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక కాకుండా రాజ్ తరుణ్ హీరోయిన్ వర్ష గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసిన ప్రశ్నల గురించి అడిగారు. ఈ ప్రశ్నలో భాగంగా వర్ష పెళ్లి గురించి ప్రశ్నించారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి వార్తలు రావడంతో వర్ష వీటిపై కాస్త అసహనం వ్యక్తం చేసింది.నాకు పెళ్లి అయితే ఏంటి? కాకపోతే ఏంటి? ఇవన్నీ పూర్తిగా నా వ్యక్తిగతం అంటూ సమాధానం చెప్పింది. నాకు పెళ్లి అయితే అయింది కానీ అది సినిమాలలో అంటూ సరదాగా మాట్లాడింది. ఇలా వీరిద్దరి మధ్యజరిగిన ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…