Featured

Noel Ex Wife Ester: తన గురించి ట్రోల్ చేసిన వారిని కడిగిపారేసిన నోయల్ మాజీ భార్య ఎస్తర్!

Noel wife Ester: సింగర్ నోయల్ నటి ఎస్తర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకు విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇకపోతే విడాకుల తర్వాత నటి
ఎస్తర్ గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో ట్రోలింగ్స్ ఎదురయ్యాయి.

Noel wife Ester: తన గురించి ట్రోల్ చేసిన వారిని కడిగిపారేసిన నోయల్ మాజీ భార్య ఎస్తర్!

ఇకపోతే విడాకుల తర్వాత ఈమె పూర్తిగా కెరియర్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే #69 శంకర్ కాలనీ అనే సినిమాలో వైశాలి అనే పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 18వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Noel wife Ester: తన గురించి ట్రోల్ చేసిన వారిని కడిగిపారేసిన నోయల్ మాజీ భార్య ఎస్తర్!

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన గురించి నెగిటివ్ కామెంట్లు చేసే వారిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ఈ సమాజం ఎంతో అభివృద్ధి చెందిన ఎంతో చదువుకున్న సొసైటీలోని ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అవమానాలు ఏమాత్రం తగ్గడం లేదని వెల్లడించారు.

సమాజం ఎప్పుడు అమ్మాయిది తప్పు అని చెబుతోంది…

ఒక అమ్మాయి ఎలా వ్యవహరించిన తప్పు వారిదే అవుతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసి ఎంతో మంది తన గురించి దారుణంగా ట్రోల్ చేశారని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో పెళ్లి విడాకులు తీసుకున్న అమ్మాయి మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉండటానికి చాలామంది తప్పుగా భావించారు.సొసైటీ ఎంతో అభివృద్ధి చెందిన ఒక అమ్మాయి ఎంత చదువుకుని ముందుకు సాగిపోతున్న ఆ అమ్మాయి ఎలా నడుచుకోవాలి, ఎలా కూర్చోవాలి అనే విషయాలను కూడా వేరే వాళ్ళు చెప్తారు. ఇలా సమాజంలో ఏం జరిగినా అందుకు కారణం అమ్మాయే. సమాజం ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత 69 సినిమా ట్రైలర్ కాగానే ఏంటి ఈ అమ్మాయి ఇలా నటించింది తనకు ఇలా నటించడం అవసరమా అంటూ తన గురించి ట్రోల్ చేసిన వారిపై ఈ సందర్భంగా
ఎస్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago