Mitraaw Sharma:బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఫాలో అయ్యే వారికి కంటెస్టెంట్ మిత్రశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిత్ర బిందగా అందరికీ పరిచయం అవుతున్న మిత్రశర్మ బిగ్ బాస్ కార్యక్రమం మొదట్లో తనని హౌస్ లో అందరూ అవాయిడ్ చేస్తున్నారని బాధ పడినప్పటికీ ప్రస్తుతం తన పద్ధతి మార్చుకుని బిగ్ బాస్ హౌస్ లో తన విశ్వరూపం చూపిస్తున్నారు.
ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ పరిచయం అవుతున్న మిత్రశర్మ వ్యక్తిగత విషయం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే… ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మిత్రశర్మ కుటుంబ సభ్యులు తనని దూరం పెట్టడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒంటరిగా బ్రతకడం నేర్చుకుంది.
ఇలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఈమె సినిమా అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మొట్టమొదటిసారిగా తొలి సంధ్యవేళలో సినిమాతో హీరోయిన్‌గా మారింది. అనంతరం పలు చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఏకంగా శ్రీపిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది.
శ్రీ పిక్చర్స్ బ్యానర్ ద్వారా బాయ్స్ సినిమా ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకొని కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుంది.ఈ విధంగా హైదరాబాదులో కోట్లలో ఖరీదు చేసే ఇంటిని నిర్మించుకున్న మిత్రశర్మ ఏకంగా కోటి ఇరవై లక్షల విలువచేసే బెంజ్ ఆల్టర్ కారు ఉన్నాయి. ఇలాంటి ఖరీదైన కార్లు ఇండియాలో 10 ఉంటే హైదరాబాద్ లో ఒకటి మాత్రమే ఉంది. ఆ ఒక్కటి కూడా మిత్రశర్మ దగ్గర ఉండడం విశేషం. ఇలా ఖరీదైన ఇల్లు, కార్లు మిత్రశర్మ రేంజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…