ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్‌లో భూమి కపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 గా నమోదైంది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అలాగే సునామీ వచ్చే అవకాశముందని జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే సునామీ వచ్చే అవకాశం తక్కువే అని పలు వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
అయితే యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…