Movie News

తొమ్మిదేళ్ల క్రితం అభిజిత్ ఎలా ఉన్నాడో తెలుసా.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్!

ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు వారి చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని తమ స్నేహితులతో కలిసి గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకుంటూ ఎంతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం తమ చిన్నప్పటి జ్ఞాపకాలను,చిన్ననాటి స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ క్రమంలోనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అభిజిత్ ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా వెళ్లి విన్నర్ గా తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే అభిజిత్ వరుస అవకాశాలు వస్తాయని అభిమానులు భావించినప్పటికీ అభిజిత్ మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇకపోతే స్నేహితులతో చాలా తక్కువగా కలిసి ఉండే ఈ హీరోకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా సుధాకర్, కౌశిక్ దర్భ మంచి స్నేహితులని చెప్పవచ్చు. వీరు కూడా ఈ సినిమాలో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సుధాకర్ ఒక ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ ప్రపంచంలో కులమతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే వేడుక స్నేహితుల దినోత్సవం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేస్తూ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా వచ్చిన స్నేహితులు వీల్లేనంటూ అభిజిత్ కౌశిక్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. 8 సంవత్సరాల క్రితం అభిజిత్ ఎలా ఉండేవాడో ఈ ఫోటోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago