Movie News

Sudheer Babu: ఆ ఒక్క కారణంతోనే బ్రహ్మాస్త్ర సినిమాను వదులుకున్నా.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!

Sudheer Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నట్టుగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దశకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సుధీర్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈయన మాట్లాడుతూ తనకు బ్రహ్మాస్త్ర సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలియజేశారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం నన్ను సంప్రదించారని అయితే అప్పటికి తాను ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు.

ఇలా బ్రహ్మాస్త్ర సినిమాలో అవకాశాన్ని వదులుకున్నానని చెప్పిన సుధీర్ బాబు ఈ సినిమాలో ఏ పాత్రలో నటించే అవకాశం వచ్చిందనే విషయాన్ని మాత్రం తెలియచేయలేదు. ఇకపోతే ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి నటించారు. ఈమె ఉప్పెన సినిమా కన్నా ముందుగానే ఈ సినిమాకి ఓకే చెప్పారని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

Sudheer Babu: ఇంద్రగంటి కథ పై నమ్మకంతోనే..

కేవలం ఇంద్రగంటి కథపై నమ్మకంతోనే తాను బ్రహ్మాస్త్ర సినిమాని వదులుకున్నానని సుదీర్ బాబు వెల్లడించారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మాత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

3 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

11 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

12 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

12 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago