Featured

Devatha Serial Fame Vaishnavi : తల్లి కాబోతున్నానంటూ అభిమానులతో శుభవార్త పంచుకున్న దేవత సీరియల్ ఫేమ్ వైష్ణవి..!

Devatha Serial Fame Vaishnavi : సినిమాలలో నటించే హీరోయిన్లకే కాదు మన బుల్లితెర మీద నటించే హీరోయిన్లకు కూడా క్రేజ్ ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఈ కోవలోకే వస్తుంది దేవత సీరియల్ ఫేమ్ వైష్ణవి. సీరియల్ మొదట్లో హీరోయిన్ రుక్మిణి కి చెల్లెలు సత్య పాత్రలో వైష్ణవి నటించింది. ఆ సీరియల్ లో నటించింది కొంతకాలమే అయినా హిట్ సీరియల్ కావడంతో వైష్ణవికి సీరియల్ ద్వారా క్రేజ్ బాగా వచ్చింది అనే చెప్పాలి. తరువాత కొన్ని వ్యక్తిగత కారణాలతో సీరియల్ నుండి తప్పుకుంది. తరువాత సీరియల్స్ కు దూరం అయినా ఫాన్స్ మాత్రం తగ్గలేదు.

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్…

దేవత సీరియల్ నుండి తప్పుకున్నాక వైష్ణవి మరొక సీరియల్ లో అయితే కనిపించలేదు కానీ ‘వాహ్ వైష్ణవి’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంది. ఆమె జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వారికి చేరువలో ఉంది. కాగా ఇటీవల వైష్ణవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ కు చెందిన సీరియల్ దర్శకుడు సురేష్ కుమార్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈమధ్య వీటికి సంబందించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే ఈ మధ్య చాలా రోజుల నుండి తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వైష్ణవి కనిపించలేదు. చాలా రోజుల తర్వాత నిన్న శుక్రవారం ఒక గుడ్ న్యూస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాను ప్రెగ్నెంట్ అని త్వరోలోనే తల్లి కాబోతున్నట్టు శుభవార్త చెప్పింది. ఇన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదని వాంతులు అవుతున్నాయని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక ఇన్ని రోజులు టైం తీసుకున్నట్టు వీడియోలో పేర్కొనింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago