Sudigali Sudheer: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈయన బుల్లితెరపై వివిధ కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే సుడిగాలి సుదీర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెరపై వెండితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సుడిగాలి సుదీర్ కు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇలా ఇంస్టాగ్రామ్ లో ఇంత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.మరి ఇంస్టాగ్రామ్ లో సుధీర్ ఫాలో అవుతున్న ఆ ఏకైక వ్యక్తి ఎవరో మీరు ఊహించగలరా అయితే ఆమె రష్మీ మాత్రం కాదండోయ్.. మరి సుధీర్ ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే…
సుడిగాలి సుదీర్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వ్యక్తి మరెవరో కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు.చిరంజీవికి సుధీర్ వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ ఇండస్ట్రీలో రావడానికి చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ కావడంతో ఈయన ఇన్స్టాగ్రామ్ లో కేవలం చిరంజీవిని మాత్రమే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళల మానసిక ఆరోగ్యం ఒక కీలక చర్చగా మారుతోంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, సామాజిక…
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో భోజనపు అలవాట్లు గణనీయంగా మారుతున్నాయి. పని ఒత్తిడి, ట్రాఫిక్, అనియంత్రిత రోజువారీ షెడ్యూల్‌ల కారణంగా చాలామంది…
మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో పిసిఒఎస్ (PCOS) ఒక ప్రధానమైనదిగా మారుతోంది. ఈ సమస్య కేవలం హార్మోన్ల అసమతుల్యతకే పరిమితం…
కళ్ల రెప్పలు అనూహ్యంగా అదరడం చాలామందికి సాధారణంగా కనిపించే విషయం. చాలా సందర్భాల్లో దీనిని అపశకునంగా భావించే అలవాటు ఉన్నప్పటికీ,…
వేసవి కాలంలో జలుబు సాధారణంగా చిన్న సమస్యగా భావించినప్పటికీ, వేడి వాతావరణంలో ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. ముక్కు…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఈ కాలంలో…