Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువ అనే విషయం మనకు తెలిసిందే. బాలకృష్ణకు కోపం వస్తే టక్కున చేయి లేపుతారు. ఇలా బాలకృష్ణ ఇప్పటివరకు ఎంతోమందిపై ఇలా చేయి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఈయన ఏకంగా హీరోయిన్ పై కూడా చేయి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది ఇందులో కాజల్ అగర్వాల్ శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్లో భాగంగా బాలకృష్ణ ఒక్కసారిగా నటి శ్రీ లీలపై చేయి చేసుకోవడంతో అక్కడున్నటువంటి వారందరూ షాక్ అయ్యారు అని తెలుస్తుంది.
బాలకృష్ణ శ్రీ లీలను కొట్టడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక సన్నివేశంలో బాలకృష్ణ శ్రీలీలను కొట్టాల్సి ఉందట.అయితే ఈ సన్నివేశం సహజ సిద్ధంగా రావడం కోసం శ్రీ లీల బాలకృష్ణ గారిని నిజంగానే కొట్టమని చెప్పారట. దీంతో బాలయ్య శ్రీ లీల గూబ గుయ్యమనిపించారని తెలుస్తోంది.
ఇలా నిజంగానే బాలకృష్ణ కొట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ సన్నివేశం రావడం కోసం శ్రీ లీలా పై బాలకృష్ణ నిజంగానే చేయి చేసుకున్నారని తెలియడంతో శ్రీ లీల డెడికేషన్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…