sudigali sudheer yearly income will shock you : ఈటీవీ లో వచ్చే జబర్దస్త్ అందరికి జబర్దస్త్ కామెడీ ని పంచడమే కాదు. అందులో వస్తున్న కమెడియన్స్ మరియు జడ్జెస్ కి జబర్దస్త్ పేమెంట్స్ ఇస్తారు. చాలా మంది జబర్దస్త్ లో కనిపిస్తే చాలు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని భావిస్తారు.ఇక ఇందులో కమెడియన్స్ గా వచ్చిన ఒక్కొక్కరు సొంత్తిళ్లు, కార్లతో లైఫ్ బిందాస్ చేసుకున్నారు.అయితే జబర్దస్త్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు అభిమానించేది సుడిగాలి సుధీర్ నే. సుధీర్ షో లో ఉంటే చాలు షో సక్సెస్ అనే ధీమాను షో నిర్వాహకులకు ఇస్తున్నారు ఆయన అభిమానులు.
కోట్లల్లో సుధీర్ సంపాదన…..
ఇక సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల్లో ఉంటుంది అటు తెలుగు స్టేట్స్ కాకుండా కర్ణాటక లోనూ అభిమానులు ఉన్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో సగం సుధీర్ వల్లే టీఆర్పి సాధిస్తున్నాయి. ఇక కేవలం ఈటీవీ ద్వారానే సుధీర్ ఏడాదికి 7 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. షాకింగ్ గా ఉన్న అది నిజం. కేవలం జబర్దస్త్ ద్వారా ఏడాదికి రెండు కోట్ల 72 లక్షల రూపాయిలు సంపాదిస్తున్నాడు. ఇక ఢీ షో కోసం ఏడాదికి ఒక్క కోటి 36 లక్షల రూపాయిలు, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తున్నందుకు 2 కోట్ల వరకు ఏడాదికి ఈటీవీ వారు ఇస్తున్నారట సుధీర్ కి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఒక్కో ఎపిసోడ్ కి 2 లక్షలు తీసుకుంటున్నాడు సుధీర్. ఇక పండగల ఈవెంట్స్ అన్ని కలిపితే ఏడాదికి 7కోట్లు ఈటీవీ ద్వారా వస్తోంది.
ఇక ఢీ షో లో ఈ ఏడాది సుధీర్ రావడం లేదు. తగిన సమయం కేటాయించ లేకపోవడమే కారణమట. ఇక సుధీర్ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నారు. కాలింగ్ సహస్ర, గాలోడు సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. ఇక మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక చాలా సినిమాల్లో సుధీర్ కమెడియన్ గా బిజీ గా ఉన్నారు. ఎలా సినిమాలు టీవీ షోలు, ఈవెంట్లు కలుపుకుంటే మొత్తం 10కోట్లు ఏడాదికి సుధీర్ సంపాదన. ఇక సుధీర్ సంపాదన చాలా మంది టాలీవుడ్ హీరోల కన్నా ఎక్కువగానే ఉంది మరీ…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…