Categories: FeaturedMovie News

పుట్టెడు దుఃఖంలో కూడా తన ఔదార్యాన్ని చాటుకున్న సుమ కనకాల… షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాల కోసం….

సుమ కనకాల తన మాటలతో నే కాదు… తాను చేసే పనులతో కూడా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సుమా కనకాల ఇంట్లో వరస మరణాలకు ఎంతో బాధని అనుభవిస్తున్నా ఆమె వాటన్నిటినీ తనలోనే దాచుకొని మన అందరికీ చిరునవ్వుతో కనిపిస్తుంది. ఈ మధ్యనే రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముున్నాయి. అంత బాధలో కూడా సుమ సమాజం కోసం ఆలోచించి ఆమె యొక్క ఔదార్యాన్ని చాటుతుంది.

ఆమె వ్యక్తి గతంగా ఫండ్స్ రెలీజ్ చేసిన సుమ. మరో వైపు తన వద్ద పని చేస్తున్న వారి ద్వారా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తన వంతుగా తన యొక్క తోటి యాంకర్స్ తో ఇంట్లోనే ఉండి కరోనా ప్రజల లకు సహాయం చేయడానికి మరొక అడుగు ముందుకు వేసింది. “సుమక్క సూపర్-4 – ఏ స్టే హోమ్ గేమ్ షో” పేరుతొ ఒక సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేసింది. ఈ షో ద్వారా వచ్చే డబ్బులను టెలివిజన్ ఇండస్ట్రీలోని షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అందించనుంది.

వివరాలలోకి వెళితే ప్రముఖ యాంకర్స్ అనసూయ, రష్మి, ప్రదీప్, రవి, సుమా కనకాల అందరూ కలిసి #సుమక్క యూట్యూబ్ చానెల్ ద్వారా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఒక గేమ్ షో రూపంలో ప్రోగ్రాం నిర్వహించారు. ఆ ప్రోగామ్ పేరే..”సుమక్క సూపర్-4 – ఏ స్టే హోమ్ గేమ్ షో” ఈ గేమ్ షోని సుమ కనకాల హోస్ట్ చేయగా మిగతా వారు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. సుమ నలుగురిని ఇలా క్వారంటైన్ లో ఇంట్లో ఉండటం ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు నలుగురు వారి యొక్క క్వారంటిన్ రోజుల అనుభవాన్ని చెప్పడం జరిగింది. ఈ యాంకర్స్ అందరు ఒకచోట చేరితే నవ్వులే నవ్వులు…

వారిలో అనసూయ తనకు ముందుగానే రిటైర్మెంట్ వచ్చిన్నటు అనిపిస్తుంది అని… ఇలా వంట చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండడం అని చెప్పింది. ఇక యాంకర్ రష్మి తను ఫ్యూచర్ లో ఎం చేయాలనుకుంటున్నాను అనేది ముందే అలోచించాను అని తను జంతువులకు చూసుకోవాలి అనుకుంటున్నట్టు చెప్పింది. ఇక మరో యాంకర్ ప్రదీప్ అయితే “ఏముంది తిని పడుకోడమే ” అనగా… యాంకర్ రవి “తన కూతురితో ఆడుకుంటూ ఇంకా మిగిలిన సమయంలో వంటలు చేస్తూ, ఇంటిని కూడా క్లీన్ చేస్తున్నాను…” అని చెప్పాడు.

ఇలా క్వారంటైన్ రోజుల గురించి కాసేపు ముచ్చటించిన తరువాత సుమ కొన్ని ప్రశ్నలతో సరదాగా గేమ్ నడిపించారు.. ఈ విధంగా అందరు కలిసి చేయడం ద్వారా ఈ వీడియో కి వచ్చిన డబ్బులను సుమా కనకాల తెలుగు టెలివిజన్ ఇండిస్టీలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. తమ యొక్క వృత్తిని ఇంట్లో ఉంది కూడా మంచి ఆలోచనతో ముందుకు తీసుకురావడం ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

సుమక్క సూపర్ – 4 షో వీడియో మీకోసం…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago