Movie News

Suma kanakala : అరుదైన జబ్బుతో బాధపడుతున్న సుమ… అవగాహన లేక వచ్చిందంటూ వివరణ…!

Suma Kanakala : గల గలమంటూ మాట్లాడుతూ తానెక్కడుంటే అక్కడ సందడి చేస్తూ అందరిని నవ్వించే యాంకర్ సుమ కనకాల తెలుగులో టాప్ స్టార్ యాంకర్ గా ఉంది. అటు యాంకర్ గా పలు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్లు కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ మధ్య జయమ్మ పంచాయతీ అంటూ సినిమాలో లీడ్ రోల్ లో కూడా కనిపించింది. సుమ ఇంత బిజీగా ఉన్నా తన అభిమానులకు దగ్గరగా ఉండాలని యూట్యూబ్ లో ఒక ఛానెల్ కూడా పెట్టేసింది. అలా తన కెరీర్ లో బిజీ బిజీగా ఉన్న సుమ అప్పుడప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తుంటుంది.

అరుదైన చర్మ సంబంధిత రోగంతో సుమ…

అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. కీలాయిడ్ టెండెన్సీ అనే అరుదైన జబ్బుతో సుమ బాధపడుతున్నారు. కీలాయిడ్ టెండెన్సీ అనగా ఏదైనా గాయం అయితే త్వరగా మానిపోయి ఆ గాయం తాలూకు ఆనవాళ్ళు బాగా తెలుస్తాయట.

కెరీర్ మొదట్లో మేకప్ వేసుకోవడం తీసేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని చాలా ఏళ్ళు ఈ వ్యాధితో చాలా ఇబ్బందులు పడ్డానని, నయం చేసుకోడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది. మేకప్ వేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది. ఇక సుమ కెరీర్ పీక్స్ లో ఉంది, ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా సుమ ఒక్కో ఈవెంట్ కు దాదాపు 2 నుండి 2.5 లక్షలు తీసుకుంటుందని టాక్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago