Featured

Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!

Anchor Suma: బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా, స్టార్ మహిళ కొన్ని దశాబ్దాల నుంచి యాంకర్ గా పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మళయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సందడి చేస్తోంది.

Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!

ఇలా బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు.

Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!

ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సుమకు చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా కోసం సుమ ఎంతో కష్టపడి నటించడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలను పెంచుకుంది.ఈ విధంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న జయమ్మ పంచాయతీ సినిమా సుమకు నిరాశను కలిగించింది.

సినీరంగానికి గుడ్ బై చెప్పిన సుమ…

ఈ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో సుమ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.ఇక తనకు వెండితెర పెద్దగా అచ్చు రాలేదని అందుకే ఇకపై తాను సినిమాల్లో నటించకూడదని షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కలిసి వచ్చిన బుల్లితెర పైనే ప్రేక్షకులను సందడి చేయాలని ఈమె నిర్ణయించుకున్నారట.జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా కొంతమంది దర్శకనిర్మాతలు తనని కలిసి కథలు వివరిస్తున్న ఎంతో సున్నితంగా తిరస్కరిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago