Featured

Hero Suman: ఏపీ టిక్కెట్ల రేట్లపై సుమన్ షాకింగ్ కామెంట్స్… సీఎం మీటింగ్ కు నన్నెవరు ఆహ్వానించలేదు!

Hero Suman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనీ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Hero Suman: ఏపీ టిక్కెట్ల రేట్లపై సుమన్ షాకింగ్ కామెంట్స్… సీఎం మీటింగ్ కు నన్నెవరు ఆహ్వానించలేదు!

గత కొద్ది రోజులుగా సినిమా టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య పలు వివాదాలు తలెత్తిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ముఖ్యమంత్రితో సమావేశమై ఈ విషయం గురించి చర్చించారు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానం అందినా కొందరు ప్రముఖులు రాలేదని వార్తలు కూడా వినిపించాయి.

Hero Suman: ఏపీ టిక్కెట్ల రేట్లపై సుమన్ షాకింగ్ కామెంట్స్… సీఎం మీటింగ్ కు నన్నెవరు ఆహ్వానించలేదు!

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సుమన్ మాట్లాడుతూ తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని ఈ సమావేశానికి ఎవరూ తనను ఆహ్వానించలేదని తెలిపారు. ఇకపోతే తాను సీఎం దగ్గరికి వెళ్లిన వెళ్లకపోయినా తానెప్పుడు బయ్యర్ల గురించి మాట్లాడతానని,వాళ్లు బాగున్నప్పుడే సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంతో సమావేశానికి వెళ్లిన ఈ విషయమై చర్చిస్తాం…

ఒకానొక సమయంలో ఖరీదైన కార్లలో తిరిగే బయ్యర్లు ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు బయ్యర్లతో నిర్మాతలు చేసే హడావిడి ఎంతో ఉంటుంది. ఒకసారి సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయితే వారి గురించి పట్టించుకోవడమే మానేశారు.బయ్యర్లు లేకపోతే నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందని.వారికి కూడా మూడు నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే వారి పరిస్థితి ఇదేనని వెల్లడించారు. ఒకవేళ సీఎం జగన్ తో సమావేశమైన ఇదే విషయమే చర్చిస్తానని సుమన్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

8 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

8 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

8 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

8 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

11 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

11 hours ago