Categories: FeaturedMovie News

Sudigali Sudheer: ఇంత దిగజారడం అవసరమా? సుడిగాలి సుధీర్ పై దారుణమైన ట్రోల్స్..

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న ఇతను జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా సినిమాల్లో హీరోగా అవకాశాలను కూడా దక్కించుకున్నారు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు… కారణం అదేనా?

ఈ విధంగా లక్షలకొద్దీ అభిమానులను దక్కించుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణం తాజాగా సుధీర్ తేజస్వి నాయుడు అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకోవడమే కారణమని చెప్పవచ్చు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు… కారణం అదేనా?

సుడిగాలి సుధీర్ కెరియర్ మొదట్లో విష్ణుప్రియ నుంచి మొదలు కొని రష్మి వంటి వారి వరకు ఎన్నో సార్లు ఇలా పెళ్లి చేసుకోవడం పెళ్లి స్కిట్ లో నటించారు. అయితే తనకు ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిన తేజస్వి నాయుడు అనే అమ్మాయితో మరోసారి నిశ్చితార్థం జరుపుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుధీర్ కంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన తర్వాత ఆయన ఇలా నటించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న సుధీర్..

తేజస్వి నాయుడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది కనుక తనకు ఇలాంటి అవకాశం వస్తే మరింత గుర్తింపు వస్తుందని తాను సుధీర్ పక్కన నటించాలని అనుకోవడంలో తప్పు లేదని సుధీర్ ఇలా అందరితోనూ పెళ్లి స్కిట్ లో నటించడం ఏ మాత్రం బాగా లేదని అభిమానులు అతనిపై మండిపడుతున్నారు.ఒక ఆర్టిస్ట్ గా సుధీర్ నటించడంలో తప్పులేదు కానీ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఇలా ఎంతో మంచి క్రేజ్ ఉన్న సుధీర్ ఇలా నటించడం ఏమాత్రం బాగలేదని అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago