Categories: FeaturedMovie News

Actress Sreenija: మోహన్ బాబు వర్సెస్ నాగ శ్రీను… అసలు తప్పు ఎవరిది? నటి శ్రీనిజ షాకింగ్ కామెంట్స్!

Actress Sreenija: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీనిజ అందరికీ తెలిసిందే. గతంలో ఈమె మోహన్ బాబు గారి కుటుంబం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actress Sreenija: మోహన్ బాబు వర్సెస్ నాగ శ్రీను… తప్పు ఎవరిది? నటి శ్రీనిజ షాకింగ్ కామెంట్స్!

మోహన్ బాబు కుటుంబం గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక వివాదంలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను 5 లక్షల విలువ చేసే సామాగ్రి దొంగతనం చేశారని అతని పై పోలీస్ కేసు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై నాగ శ్రీను స్పందిస్తూ తనకు వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ ఇంటి నుంచి వచ్చానని అయితే మంచు కుటుంబం తనను కులం పేరుతో దూషిస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా అవమానించారని ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

Actress Sreenija: మోహన్ బాబు వర్సెస్ నాగ శ్రీను… తప్పు ఎవరిది? నటి శ్రీనిజ షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో అంటూ నటి శ్రీనిజను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగ శ్రీనుకి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరో ఓ మహిళ నాగ శ్రీను తనకు అన్యాయం చేశారంటూ ఉన్న వీడియో వైరల్ అవుతోంది.నాగ శ్రీను గత పది సంవత్సరాల నుంచి మోహన్ బాబు గారి దగ్గర పనిచేస్తూ అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. బహుశా ఈ విషయం గురించి మోహన్ బాబు గారు తనని తిట్టి ఉంటారని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

నా సపోర్ట్ మోహన్ బాబు గారికే….

మోహన్ బాబు అలా వ్యవహరించే వారే అయితే గత పది సంవత్సరాల నుంచి నాగ శ్రీను అక్కడ ఎలా ఉద్యోగం చేస్తున్నారు.తనకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వారి దగ్గరికి వెళ్లి ఇది నా పరిస్థితి అంటే వారి దానికి హెల్ప్ చేస్తారు. కానీ ఇలా లేనిపోని కారణాలు వెతికి అలాంటి కుటుంబాన్ని కించపరచడం భావ్యం కాదనీ శ్రీనిజ తెలియజేశారు. ఈ విషయంలో తాను మోహన్ బాబు గారికి సపోర్ట్ చేస్తానని తను మాట కాస్త కటువుగా ఉన్నా తన మనసు మంచిది అంటూ శ్రీనిజ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago