Categories: FeaturedMovie News

Sunitha Boya : నిర్మాత నన్ను మోసం చేసాడంటూ గీత ఆర్ట్స్ ఎదురుగా మరోసారి నటి ఆందోళన..

Sunitha Boya : తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలలో బన్నీవాసు కూడా ఒకరు. గీతా ఆర్ట్స్ సంస్థ లో పార్ట్నర్ గా బన్నివాసు వ్యవహరిస్తున్నారు. 100% లవ్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించారు బన్నీవాసు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కు అత్యంత సన్నిహితుడు బన్నివాసు. అయితే ఇటీవల బన్నీవాసు మీద ఒక నటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను మోసం చేశాడంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ఎదురుగా నటి ఇదివరకే ఒకసారి ఆందోళన చేసింది.

గీత ఆర్ట్స్ ఎదురుగా మరోసారి ఆందోళన…..

గతంలో శ్రీరెడ్డి ఇలానే ఆందోళన చేసి పబ్లిసిటీ పొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కోవలోనే సినీ నటి అయిన సునీత బోయ నిర్మాత బన్నీవాసు తనని మోసం చేశాడు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదివరకు ఒకసారి గీతాఆర్ట్స్ ఎదురుగా అర్ధ నగ్నంగా ఆందోళన చేసింది. మరి ఇప్పుడు మరొక సారి గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద గేటుకు వేలాడుతూ వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఆందోళన ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.

బన్నీవాసు గతంలో జనసేన పార్టీ తరపున పని చేసే సమయంలో తనని మోసం చేసాడని బోయ సునీత ఆరోపిస్తోంది. అయితే పని గట్టుకుని అదేపనిగా బన్నీవాసు పై సినీ నటి బోయ సునీత ఆరోపణలు చేయడంపై పోలీసులకు కూడా ఎలా స్పందించాలో అర్థంకానీ సంధిగ్ధంలో వున్నారు. మరో వైపు ఆమె మానసిక స్థితిగా సరిగ్గా లేదనే వాదనలు కూడా తెరపైకొస్తున్నాయి. ఈ వివాదంలో ఒక రాజకీయ పార్టీని కూడా లాగుతుండటం తో అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఈ వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago