Featured

Samantha : మామకు షాక్ ఇవ్వబోతున్న కోడలు.. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జునను రీప్లేస్ చేస్తున్న సమంత…

Samantha : సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది సమంత. తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్ లలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా వుంది. అయితే ఏం మాయ చేసావేలో నాగ చైతన్య, సమంత కలసి నటించారు. తరువాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహంతో ఒక్కటైయ్యారు. కానీ తరువాత నాలుగేళ్ళకే విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. విడాకుల తరువాత ఎవరి కెరీర్ లో వాళ్ళు సక్సెస్ తో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా సమంతకు సంబందించిన ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది.

మామను రీప్లేస్ చేస్తున్న సమంత…

బిగ్ బాస్ రియాలిటీ షోకు గత మూడు సీజన్స్‌కు నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెక్స్ట్ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీమ్ హోస్ట్ గా సమంతను అనుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే నెక్స్ట్ సీజన్ మొదలుకానుంది. అయితే ఈ సీజన్‌కు సమంత హోస్ట్ గా చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఇది నిజమే అన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే నాగ చైతన్యతో విడాకుల తర్వాత నాగార్జున హోస్ట్ గా చేసిన ప్రోగ్రాం ఇపుడు సమంత చేయబయితుంది అనడంతో అంతటా ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది. ఇక ఈ విషయం గురించి త్వరలో అధికారిక ప్రకటనకూడా రాబోతోంది అంటున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago