Sunny Leone : శృంగార తార సన్నీ లియోన్ బాలీపోడ్ లో అడుగుపెట్టి ఆ తరువాత రాజశేఖర్ ‘గరుడవేగా’ లో ‘డియ్యో డియ్యో’ అంటూ స్టెప్పులేసి దుమ్ములేపింది. ఇక మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ అన్న మంచి విష్ణుతో సినిమా చేస్తోంది. ‘జిన్నా’ అనే సినిమాతో మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా సన్నీ లియోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్టేజి పైనే ముద్దడిగిన మంచు విష్ణు…
ఇక సినిమా కామెడీ చిత్రంగా తెరకెక్కనుంది. ఇక మధ్యలో హారర్ థ్రిల్లర్ కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కు పక్కా గ్యారెంటీ అంటూ సినిమా యూనిట్ చెబుతున్నారు. టెంట్ హౌస్ ఓనర్ గా విష్ణు, పల్లెటూరి అమ్మయిగా పాయల్, విదేశీ ఇవతిగా సన్నీ అలరించునున్నారు. ఇక సినిమా కు సబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను సినిమా టీం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి సినిమా గురించి వివరించారు. ఇక ఈ ఈవెంట్లో పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణు, సన్నీ లియోన్ పాల్గొన్నారు.
అయితే వేదిక మీద మాట్లాడితూ సన్నీ విష్ణు వర్కింగ్ చాలా బాగుందని చాలా మంచివాడు అంటూ చెబుతుండగా వెంటనే విష్ణు ముద్దు పెట్టు అయితే అంటూ సరదాగా అడగడంతో సన్నీ వెంటనే చూడండి చాలా నాటీ విష్ణు అంటూ నవ్వింది. ఇక సన్నీ ని తెలుగులో మాట్లాడాలంటూ ప్రెస్ వాళ్ళు అడగడం, క్యూట్ క్యూట్ గా సన్నీ మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం సన్నీ లియోన్ ను మంచు విష్ణు ముద్దడిగిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు పాయల్, సన్నీ లియోన్ ను లంచ్ తీసుకెళ్లి అక్కడ సెల్ఫీ లతో హల్చల్ చేసారు ఈ ముగ్గురు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…