సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
రజనీకాంత్ సినిమా షూటింగ్ నిమిత్తం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. అయితే అదే షూటింగ్ లో పాల్గొన్న ఆరుగురికి సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలడంతో రజనీకాంత్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ కు కరోనా లక్షణాలు లేవని, అయన హైబీపీతో బాధపడుతున్నారని, దానికి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే రజినీ ఇలా అస్వస్థత గురవడంపై అయన అభిమానులు షాక్ కు గురిచేస్తుంది.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…