Categories: FeaturedMovie News

Supreetha emotional Post : డాలీని చాలా మిస్ అవుతున్నాను… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుప్రీత పోస్ట్

Supreetha emotional Post : సినిమాలలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె కూతురు సుప్రీత అయితే అందరికీ సుపరిచితమే. సురేఖ వాణి ఈ మధ్య సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూతురుతో కలిసి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక సుప్రీత గురించి చెప్పాలి అంటే… ఒక్క సినిమాలో కూడా నటించక పోయినా వైరల్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పేరు సంపాదించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కోవకే చెందుతుంది మన సుప్రీత. ఈ అమ్మడు ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా చేయకపోయినా సోషల్ మీడియాలో తన తల్లిని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఈమధ్య ఒక ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బంలో కూడా కనిపించి సందడి చేసింది సుప్రీత. అంతేకాదు త్వరలోనే తెలుగులో ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈమె చేసే ఫోటో షూట్ లతో ఇప్పటికే ఈమెకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అపుడప్పుడు సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది సుప్రీత. ఈ కోవలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం, తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టేటస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

రెండు నెలలు గడచినా రెండు ఏళ్ళు గడచినా ఫీలింగ్…..

తాజాగా సోషల్ మీడియాలో నిర్వహించిన ఒక చిట్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది సుప్రీత. ఈ చాట్ లో ఒక నెటిజెన్ తన స్నేహితురాలు గురించి అడగగా ఎమోషనల్ అయింది. నీ స్నేహితురాలు డాలీ ని మిస్ అవుతున్నావా? అన్న నెటిజెన్ ప్రశ్నకు… అవును డాలీ ని చాలా మిస్ అవుతున్నాను. తనకు దూరంగా 2 నెలలు మాత్రమే గడిచినా రెండేళ్లు గడిచిన ఫీలింగ్ నాకు కలుగుతుందని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం సుప్రీత పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago