Featured

Supritha: మహిళా లోకానికి తట్టిలేపిన బాలయ్య.. వైరల్ అవుతున్న సుప్రీత వీడియో?

Supritha:ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఎంతో గుర్తింపు సంపాదించుకుంటున్నారు.ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి సినిమాలను పెద్దఎత్తున ప్రమోట్ చేస్తూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తున్నారు.ఇకపోతే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

supritha promotes her movie with balakrishna video

ఈ క్రమంలోనే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇకపోతే ఈమె మంచు లక్ష్మి మహిళా లోకం అనే సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాని సుప్రీత తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచారు.

Supritha: మహిళా లోకానికి తట్టిలేపిన బాలయ్య.. వైరల్ అవుతున్న సుప్రీత వీడియో?

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సుప్రీత సరికొత్తగా ఆలోచిస్తూ ఏకంగా బాలయ్య బాబును తన సినిమా ప్రమోషన్ లో ఉపయోగించుకోవడంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.అయితే ఈ ప్రమోషన్ కోసం బాలయ్యను డైరెక్ట్ గా కాకుండా ఆయనకు సంబంధించిన ఒక వీడియోని తన సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంది. బాలకృష్ణ రాజకీయపరంగా జనాల మధ్య లో వెళ్ళినప్పుడు ఆయనకు దగ్గరగా ఒక తండ్రి తన కూతురిని ఎత్తుకొని నిలబడ్డారు. ఈ క్రమంలోనే బాలయ్య ఆ చిన్నారిని తట్టి లేపారు.

మహిళా లోకాన్ని తట్టి లేపిన బాలయ్య..

ఈ విధంగా బాలకృష్ణ ఆ చిన్నారిని తట్టి లేపుతున్న వీడియోని తన సినిమా లేచింది మహిళా లోకం సినిమా టైటిల్ పోస్టర్ కు జత చేశారు. బాలయ్య చిన్నారిని లేపగానే ఆ చిన్నారి లేవడం ఆ తర్వాత టైటిల్ పోస్టర్ రావడం దీనికి లేచింది మహిళా లోకం నిద్రలేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే పాటను జతచేశారు.ఈ విధంగా తన సినిమా ప్రమోషన్ కోసం బాలయ్య బాబు వీడియోని సుప్రీత బీభత్సంగా వాడుకొని సినిమాని ప్రమోట్ చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago