Supritha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ఒకరు అయితే కరోనా సమయంలో ఈమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేసేవారు ఈ క్రమంలోనే తన కూతురు సుప్రీతను కూడా పరిచయం చేశారు.
ఇలా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో పొట్టి పొట్టి దుస్తుల ధరిస్తూ నిత్యం ఆటపాటలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో హీరోయిన్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సురేఖ వాణి సుప్రీత పలుమార్లు ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. ఇక వీలు కుదిరినప్పుడల్లా వీరిద్దరూ తరచూ వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే సుప్రీత సైతం పలు వెకేషన్ లకి వెళ్లడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సముద్రంలో బోటులో షికార్లు చేస్తూ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే స్లీవ్ లెస్ దుస్తులను ధరించి ఎద అందాలను ఆరబోస్తూ ఈమె బోటులో ప్రయాణం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే సుప్రీత షేర్ చేసిన ఈ ఫోటోలపై నేటిజన్స్ యదా విధిగా కామెంట్లు చేస్తున్నారు.ఇలా నెటిజన్స్ తన గురించి ఎలాంటి కామెంట్లు చేసిన ఈమె మాత్రం తగ్గేదే అంటూ పెద్ద ఎత్తున అందాల విందును వడ్డిస్తూ ఉన్నారు. ఇక సుప్రీత ఇప్పటివరకు వెండితెరపై సందడి చేయలేదు అయితే మంచు లక్ష్మి నటిస్తున్నటువంటి లేచింది మహిళ లోకం సినిమాలో సుప్రీత కూడా అవకాశం అందుకున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…