Surekha Vaani birthday celebrations : ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అక్క, వదిన, అక్క, అమ్మ వంటి పాత్రల్లో నటిస్తూ, కామెడీ కూడా చేస్తూ, అప్పుడప్పుడు సీరియస్ రోల్స్ కూడా చేస్తూ అభిమానులలో గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. సురేఖ వాణి మొదట టీవీ యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె సినిమాలలో కాస్త తక్కువగా కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో సురేఖవాణి తన కూతురు సుప్రీత చేసే హంగామా మామూలుగా ఉండదు. 2019లో సురేఖవాణి తన భర్తను కోల్పోయి బాగా డిప్రెషన్లోకి వెళ్లిన సంగతి తన కూతురి ద్వారా కోలుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు తన కూతురుతో కలిసి పార్టీలు, ట్రిప్పులు, డాన్స్ వీడియోలు అంటూ సురేఖవాణి మోడరన్ మామ్ గా సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే థాయిలాండ్ ట్రిప్ కి వెళ్తున్న ఫ్లైట్ లో మందు గ్లాసులతో, అక్కడ మసాజ్ చేయించుకుంటున్న ఫోటోలను షేర్ చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. ఇక ఇప్పుడు సురేఖ వాణి బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో లు షేర్ చేసి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
తల్లి కి మందు తాగిస్తున్న కూతురు….
ప్రస్తుతం సురేఖవాణి తన కూతురు బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ టైం లో రెండేళ్లు ఎక్కడికి వెకేషన్ కి వెళ్లని సురేఖవాణి, ప్రస్తుతం కూతురితో బ్యాంకాక్ వెళ్లి తన బర్త్ డే పార్టీ ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన వీడియోని సుప్రీత ఇన్స్ స్టా స్టోరీలో షేర్ చేయగా, ప్రస్తుతం దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియోని గమనిస్తే సుప్రీత ఏకంగా వాళ్ళ అమ్మ కు వైన్ తాగిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…