Samantha: నాగచైతన్యకు మొదటి భార్య సమంత కాదట.. అసలు విషయం బయట పెట్టిన సమంత!
Samantha : నాగచైతన్య విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ సమంత బిజీగా ఉంటోంది. పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న సమంత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సమంత నయనతార విజయ్ సేతుపతి కలిసి నటించిన కాతువాక్కుల రెండు కాదల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమంత ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ను నిర్వహించింది.
అభిమానులు తనపై చూపించే ప్రేమ కు కృతజ్ఞతతో….
ట్విట్టర్ వేదికగా అభిమానులతో మాట్లాడిన సమంత ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమంతా నయనతార గురించి చెబుతూ తాను చూసిన పర్సన్స్ లో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అని, నయనతారలా ఇంకొకరు ఉండరు అని ఆమెకు కితాబు ఇచ్చారు. అయితే ఒక నెటిజన్ మీరు ప్రేక్షకుల నుంచి ఒకే సమయంలో ప్రేమ ని ద్వేషాన్ని తీసుకుంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం అని అడగగా… ఆ రెండిటికీ నేను దూరంగా ఉంటాను అని అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమ కు మాత్రం కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారు. ఈ సమాధానంతో ప్రేమ పై తనకు నమ్మకం పోయింది అని నెటిజన్లు అర్థం చేసుకుంటున్నారు.
అయితే ప్రేక్షకులను నవ్వించడం కోసం మాత్రమే ఈ సినిమా తీశానని, ప్రతిఒక్కరు తమ తమ జీవితంలో కాస్త సమయాన్ని కేటాయించి ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకోండి అని చెప్పారు. ఈ సందర్భంగా సమంత తనకు ఈ సినిమాలో డిప్పం డిప్పం ఫేవరేట్ సాంగ్ అని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…