Featured

Surekha vani daughter Supreetha : పబ్బుల్లో డాన్సులతో, పొట్టి బట్టలతో, రెచ్చిపోయిన సురేఖ వాణి కూతురు…!

Surekha vani daughter Supreetha : టీవీ యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సురేఖ వాణి మొగుడ్స్ పెళ్లామ్స్ ప్రోగ్రామ్ తో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్క, వదిన, అత్త, అమ్మ వంటి పాత్రల్లో నటిస్తూ కామెడీ కూడా పండించే సురేఖ వాణి, కొన్ని సినిమాలలో సీరియస్ రోల్స్ కూడా చేశారు. ఈ మధ్య ఎక్కువగా సురేఖవాణి సినిమాలలో కనిపించడం లేదు కానీ కూతురితో కలిసి సోషల్ మీడియాలో మాత్రం పార్టీ, డాన్స్, ట్రిప్ లకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటారు. రెండేళ్ల క్రితం 2019లో తన భర్తను కోల్పోయిన సురేఖ వాణి బాగా డిప్రెషన్లోకి వెళ్లి తర్వాత తన కూతురు ద్వారా కోలుకున్నట్టు తెలిసిందే. ఈ మధ్య కాలంలో తల్లికూతుళ్లు సోషల్ మీడియాలో పొట్టి బట్టలతో నానా హంగామా చేస్తూ వైరల్ అవుతున్నారు.

పబ్బులో పార్టీ చేసుకున్న సుప్రీత…

సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత తాజాగా న్యూజెర్సీ విధుల్లో చక్కర్లు కొడుతూ కూతురు పుట్టినరోజుకు తండ్రి తో సుప్రీత ఉన్న ఫోటోను స్ట్రీట్ లోని షాపింగ్ మాల్స్ మీద పెద్దగా వచ్చేలా డిస్ప్లే వేయించి సర్ప్రైజ్ చేసింది సురేఖ. ఇక వాళ్లిద్దరి అమెరికా ట్రిప్ వీడియోస్ ఆల్రెడీ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కూతురుకి పోటీ ఇస్తూ సురేఖ పొట్టి బట్టలలో హాట్ ఫోజులిచ్చింది.

నిజానికి కూతురు కంటే తల్లీకే ఫాలోయింగ్ ఎక్కువుంది. ఇక సుప్రీత అక్కడి నుండి వచ్చాక ఇక్కడ పబ్బుల్లో ఫ్రెండ్స్తో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది, వింత బట్టలలో ఎక్సపోసింగ్ చేస్తూ డాన్స్లతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ కాగా సుప్రీత, సురేఖ అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అకేషన్ ఏదైనా మా ఎక్సపోసింగ్ మాత్రం తగ్గదంటున్నారు ఈ తల్లికూతుళ్లు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago