Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా నటి సురేఖ వాణి తన కూతురితో కలిసి చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే.
ఇలా సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు సురేఖ వాణి. అయితే గతంలో సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తన కూతురు సుప్రీత తీవ్రస్థాయిలో ఖండించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లి గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తల్లికి రెండో పెళ్లి చేయాలని ఉందని సుప్రీత మాట్లాడారు. అయితే పూర్తిగా తన తల్లి ఇష్టంతోనే ఈ పెళ్లి జరగాలని ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది.ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం అంటూ సుప్రీత తన మనసులో మాట బయట పెట్టారు.
అలాగే తన తండ్రి మరణించినపుడు నాన్నకు తల కొరివి పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదని అప్పటి విషయాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.నాన్న చివరి చూపులకు మా బంధువులు ఎవరు కూడా రాలేదని, నాన్నకు తలకొరివి కూడా నేనే పెట్టానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుప్రీత వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…