surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.
ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.తన కూతురు సుప్రీతతో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ పలు వెకేషన్ లకు వెళుతూ ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ మాములుగా లేదు.ఇలా తరచూ ఎన్నో రకాల వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్న సురేఖవాణి తాజాగా కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన కూతురు సుప్రీతతో కలిసి కొత్తకారులో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సురేఖ వాణి కొత్త కారును కొనుగోలు చేయడంతో ఎంతోమంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే మరికొందరు యధావిధిగా ఈ ఫోటోలపై స్పందిస్తూ మామూలుగానే సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ తల్లి కూతుర్లు ఇక కొత్త కారు కొన్న తర్వాత వీరి రచ్చ ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా సురేఖవాణి తన కూతురు సుప్రీత హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…