Movie News

Surekha Vani: నా మొగుడు ఉన్న ఇలాగే తిరిగే దాన్ని… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన సురేఖ వాణి!

Surekha Vani: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కాస్త సినిమాలను తగ్గించిన సురేఖ వాణి తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకొని ఈమె భారీ స్థాయిలోనే ట్రోల్స్ ఎదుర్కోవల్సి వస్తుంది.

ఈ విధంగా సోషల్ మీడియాలో సురేఖ వాణి గురించి వచ్చే ట్రోల్స్ పై ఆమె స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను మొదట్లో సోషల్ మీడియాలో తన గురించి వచ్చే ట్రోల్స్ చూసి భయపడ్డానని తెలిపారు. అయితే చాలామంది నేను నాకుమార్తెతో కలిసి వెకేషన్ వెళ్ళినప్పుడు చాలామంది భర్త లేడు కదా అందుకే ఇలా ఎక్స్ పోజ్ చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నావు అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇలా నా గురించి కామెంట్లు రావడం బాధగానే అనిపించింది. అయితే నేను భర్త లేకపోవడంతో విచ్చల విడిగా తిరగలేదని తెలిపారు. నాకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది అప్పుడు ఈ ఎక్స్పోజర్స్ లేవు. అయితే ఇప్పుడు కనక నా భర్త ఉంటే నా భర్తతో కలిసి కూడా నేను ఇలాగే తిరిగే దాన్ని అంటూ ఈమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

మొదట్లో బాధపడ్డాను..
ఇక మొదట్లో ఇలాంటి కామెంట్స్ చూసి బాధపడిన ఇప్పుడు నేను నా కూతురు ఇద్దరు కలిసి ఈ కామెంట్స్ చదువుతూ సరదాగా నవ్వుకుంటూ ఉంటామని తెలిపారు. ఇక నా గురించి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అంటే వారికి ఎలాంటి పని పాట లేదని నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడి వారు డబ్బు సంపాదించుకుంటున్నారు అంటూ ఇలాంటి పిచ్చి ఎదవలు గురించి పట్టించుకోవడమే మానేశానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

20 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago