Featured

Surya Daughter: వామ్మో.. సూర్య కూతురు వెరీ టాలెంటెడ్ .. దియా టెన్త్ క్లాస్ మార్క్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Surya Daughter: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Surya Daughter: వామ్మో.. సూర్య కూతురు వెరీ టాలెంటెడ్ .. దియా టెన్త్ క్లాస్ మార్క్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య వ్యక్తిగత జీవితానికి వస్తే 2006వ సంవత్సరంలో నటి జ్యోతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. వివాహం తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమై నిర్మాణ రంగంలో ఉంటూ కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే తాజాగా సూర్య కూతురు దియా ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసింది.

Surya Daughter: వామ్మో.. సూర్య కూతురు వెరీ టాలెంటెడ్ .. దియా టెన్త్ క్లాస్ మార్క్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

తాజాగా ఈమె పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. చిన్నతనం నుంచి చదువులలో ఎంతో ప్రతిభ కలిగి ఉన్నారు.ఇక తాజాగా సూర్య కూతురు దియా పదో తరగతి పూర్తి కావడంతో ఈమె పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈమె పరీక్ష ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సబ్జెక్టులోనూ దియా 95 శాతం మార్కులు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మురిసిపోతున్న సూర్య జ్యోతిక….

సబ్జెక్టు ప్రకారం చూసుకుంటే దియా తమిళంలో వందకు 95, ఇంగ్లీష్ 99, మ్యాథమెటిక్స్ 100, సైన్స్ 98, సోషల్ 97 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మొత్తం 500 మార్కులకుగాను 487 మార్కులు సాధించి మంచి ఉత్తీర్ణత సాధించారు. ఇలా ఈమె మంచి మార్కులు సాధించడంతో సూర్య జ్యోతిక తన కూతురు టాలెంట్ చూసి ఎంతో మురిసిపోతున్నారు. ఇక సూర్య అభిమానులు సైతం పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడమే కాకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

9 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

9 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

11 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

11 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

11 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

12 hours ago