Featured

Surya Kiran : ఎన్ని కథలు చెప్పినా నాగార్జున కి నచ్చలేదు అంటున్నాడు ! సత్యం సినిమా సుమంత్ చేయడానికి కారణం..

Surya Kiran : ‘సత్యం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా అడుగుపెట్టిన సూర్య కిరణ్ ఆ ఒక్క సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండోందలకు పైగా సినిమాల్లో నటించిన సూర్య కిరణ్ నటుడుగా కాకుండా డైరెక్టర్ గా ఉండాలని తన కెరీర్ ను ఎంచుకున్నాడు. తమిళ, మలయాళం, తెలుగు వంటి భాషలలో చాలా సినిమాల్లో హీరోలా చిన్నప్పటి పాత్రల్లో నటించిన సూర్య కిరణ్ శోభన్ బాబు, కృష్ణం రాజు, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారి సినిమాల్లో కూడా నటించారు.

సత్యం సినిమా నాగార్జున వల్లే సుమంత్ చేసాడు…

ఇక మొదటి సినిమా ‘సత్యం’ ఎలా అయిందో సుమంత్ ని హీరోగా ఎందుకు తీసుకున్నాడో సూర్య కిరణ్ పంచుకున్నాడు. సినిమా కథలు రాసుకుని మొదట తమిళంలో ప్రభుదేవా వంటి వారిని సినిమా చేయడానికి అడుగగా కొంచెం యాక్షన్ కథలను రాయడం వల్ల ఇపుడు వద్దు అని ప్రభుదేవా అన్నారట. ఇక తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలకు కథను వినిపించాలని వస్తే ఎవరు దొరకలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున కలవడం ఆ తరువాత ఏ కథా చెప్పినా నచ్చలేదు.

మొదట ‘ధన’ కథను చెప్పగా ఆ తరువాత ‘సత్యం’ స్టోరీ చెప్పాను. అయితే ధన కథ కంటే సత్యం కథ బాగుందని అయితే అది కొత్తగా వస్తున్న హీరోకి అయితే బాగుంటుందని చెప్పి సుమంత్ ను పరిచయం చేశారట నాగార్జున. ఇక సుమంత్ సోదరి సుప్రియ కూడా కథ విన్నాక సత్యం కథను ఓకే చేసారు. అలా నాగార్జున తో సినిమా చేయాలని వెళితే సుమంత్ తో సత్యం సినిమా చేసి హిట్ కొట్టాడు సూర్య కిరణ్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago