Suryavamsam Movie: వెంకటేష్ మీనా జంటగా నటించిన చిత్రం సూర్యవంశం. ఈ సినిమాలో వెంకటేష్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ అందరికీ ఎంతో సుపరిచితమే.
తన ముద్దుముద్దు మాటలతో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేమించుకుందాం రా, ప్రేయసి రావే, మనసంతా నువ్వే, మావిడాకులు వంటి ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 20 సినిమాలలో నటించిన ఈయన ఉన్నత చదువుల నిమిత్తం సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం బీటెక్ కంప్లీట్ చేసిన ఆనంద్ వర్ధన్ సినిమాలలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈయన ఇప్పటికే ఎన్నో ఆడిషన్స్ కి కూడా వెళ్లారు. అయితే ఎక్కడ కూడా తాను డిసప్పాయింట్ కాకుండా అవకాశం వచ్చేవరకు ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు. ప్రస్తుతం ఆనంద్ వర్ధన్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…