Swapna : వార్తలను బాగా ఫాలోయింగ్ అయ్యే వారికి స్వప్న పేరు బాగా సుపరిచితమే. రేడియో జాకీగా తన కెరీర్ ప్రారంభించిన స్వప్న ఆ తరువాత దూరదర్శన్ లో పనిచేసింది. ఇక ప్రముఖ న్యూస్ ఛానెల్ tv9 లో దాదాపు 10 ఏళ్ళు పనిచేసింది. ఇక tv9 తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వప్న, ఆ తరువాత 10 టీవీ, సాక్షి ఛానల్ అంటూ వేరే ఛానెల్స్ లో కూడా పని చేసింది.
రెండో వివాహం చేసుకున్న స్వప్న….
విడాకుల తరువాత సింగిల్ మదర్ గా ఉన్న స్వప్న ఇపుడు పెళ్లి చేసుకుంది అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ తో రాముఇజం అనే సిరీస్ తో బాగా ఫేమస్ అయిన స్వప్న ప్రస్తుతం అమెరికా వెళ్లిందని సమాచారం. అక్కడే ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో గురించి తన క్లోజ్ ఫ్రెండ్స్ అడిగినపుడు వారికి తెలియదని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫోటో మార్ఫింగ్ చేసినదని చెబుతున్నారు. ఇక స్వప్న అధికారిక సోషల్ మీడియాలో కూడా ఎటువంటి ఫోటోలు, సమాచారం లేదు. ఇక స్వప్న ఇండియాకి వచ్చాక ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం స్వప్న పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…