Tag Archives: comment

Nagarjuna: చిరంజీవి మీద కోపంతోనే ఏఎన్నార్.. నాగార్జునను హీరో చేసారా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ గీతాకృష్ణ !

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసింది ఆయన వారసుడిగా నాగార్జున బాలనటుడిగా నటించి అనంతరం విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున అనంతరం మజ్ను, సంకీర్తన అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నారు.

Nagarjuna: చిరంజీవి గారి పై కోపంతోనే ఏఎన్నార్ గారు నాగార్జునను హీరో చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే సంకీర్తన సినిమా దర్శకుడు గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఈ సినిమాలో నాగార్జునను హీరోగా తీసుకోవడం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక ఈ సినిమా దర్శకుడిగా గీతాకృష్ణకు మొదటి సినిమా. ఈ సినిమాలోగీతాకృష్ణ నాగార్జున ని హీరోగా తీసుకోవడం కోసం కథను నాగేశ్వరరావుకి వినిపించారు.

Nagarjuna: చిరంజీవి గారి పై కోపంతోనే ఏఎన్నార్ గారు నాగార్జునను హీరో చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

కథ విన్న నాగేశ్వరరావు చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో మా అబ్బాయి నటిస్తారని చెప్పారు.అలా సంకీర్తన సినిమాలో రమ్యకృష్ణ నాగార్జున నటించారని గీత కృష్ణ వెల్లడించారు.ఇకపోతే నాగార్జున నటించిన విక్రమ్ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రెండు మూడు సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి డేట్ల కోసం ఎదురుచూస్తూ అతని చుట్టూ తిరుగుతున్నారు.

చిరంజీవిపై కోపంతోనే..

మెగాస్టార్ డేట్స్ దొరకకపోవడం వల్ల విసుగు చెందిన నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున హీరోగా విక్రమ్ సినిమాని పరిచయం చేశారని ఈ సందర్భంగా గీత కృష్ణ వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి కోసం ఎదురు చూసి విసిగిపోయిన నాగేశ్వరరావు నాగార్జునను తన బ్యానర్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారనీ ఆయన వెల్లడించారు.

Alia Bhatt: కరణ్ షోలో ఫస్ట్ నైట్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన అలియా.. అలసిపోయి ఉంటామంటూ కామెంట్స్?

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఐదు సంవత్సరాలు పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.అయితే ఈమె పెళ్లి జరిగి మూడు నెలలకే అలియా శుభవార్త అంటూ తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నెటిజెన్లు, సినీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Alia Bhatt: కరణ్ షోలో ఫస్ట్ నైట్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన అలియా.. అలసిపోయి ఉంటామంటూ కామెంట్స్?

ఇదిలా ఉండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా కరణ్ విత్ కాఫీ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఈయన హీరో హీరోయిన్లను వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ ఉంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఈనెల 7వ తేదీ నుంచి ఏడవ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో ఈ ప్రోమోలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, అలియా పాల్గొన్నట్టు తెలుస్తుంది.

Alia Bhatt: కరణ్ షోలో ఫస్ట్ నైట్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన అలియా.. అలసిపోయి ఉంటామంటూ కామెంట్స్?

ఇకపోతే ఈ షోలో భాగంగా కరణ్ జోహార్ అలియా భట్ ను ప్రశ్నిస్తూ ఫస్ట్‌ డెస్టినేషన్‌ గురించి అడిగారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ… ఫస్ట్ నైట్ అనేది ఏమీ ఉండదు.. ఆ సమయానికి అలసిపోయి ఉంటాము అంటూ బోల్డ్ సమాధానం చెప్పారు.ఈ విధంగా అలియా ఫస్ట్ నైట్ గురించి చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆసక్తికరంగా మారిన టాక్ షో..

ఇకపోతే ఈ షోలో భాగంగా రణబీర్ కపూర్ అలియా భట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు ఎంతో చలాకీగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో సమంత కూడా పాల్గొనబోతున్నారు. సమంత కూడా విడాకుల గురించి ఈ కార్యక్రమంలో తప్పకుండా బయటపెట్టాల్సి వస్తుందని ఆ సమయంలో సమంత ఎలాంటి సమాధానం చెబుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Anshula Kapoor: ఇదెక్కడి దారుణం.. కెమెరా ముందే బ్రా తీసేసిన స్టార్ హీరో సోదరి.. రిలీఫ్ గా ఉందంటూ కామెంట్స్?

Anshula Kapoor:మన భారత దేశంలో ఎన్నో కుల మతాలు ఉన్నప్పటికీ కొన్ని సంస్కృతి సాంప్రదాయాల పట్ల కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఫలానా వాళ్లు ఇలాగే ఉండాలి వారి వస్త్రధారణ ఇలాగే ఉండాలి అని కొన్ని ఆంక్షలు పెడుతుంటారు. ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఇతరులకు నచ్చే విధంగా మనం బట్టలు వేసుకోవాలని భావిస్తారు. అలాకాకుండా మనకు నచ్చినట్టు మనం ఉంటే సమాజం వారిని మరో దృష్టితో చూస్తుంది.

Deepthi Sunaina: ఎవరిని లవ్ చేస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు పోతావ్.. నెటిజన్ ప్రశ్నలకు దీప్తి సునైనా కౌంటర్లు!

ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి.శరీరాన్ని ఎంతో బిగుతుగా ఉంచే దుస్తులు ధరించి వారు ఎంత ఇబ్బందికి గురవుతారో కేవలం వారికి మాత్రమే తెలుసు. అందుకే కొన్ని దేశాలలో నో బ్రా ఉద్యమం జరుగుతుంది. అయితే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సోదరి సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ గురించి పెద్దగా బయట వారికి తెలియకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అగ్ర కుటుంబం నుంచి వచ్చిన వారే.

Deepthi Sunaina: ఎవరిని లవ్ చేస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు పోతావ్.. నెటిజన్ ప్రశ్నలకు దీప్తి సునైనా కౌంటర్లు!

నో బ్రా ఉద్యమానికి మద్దతు…

అన్షులా కపూర్ బోని కపూర్ మొదటి భార్య కుమార్తె.ఈమె కూడా నోబ్రా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కెమెరా ముందే బ్రా తీసేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ మిశ్రమ కామెంట్లు చేయగా మరికొందరు అవును ఎంతో రిలీఫ్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు.

Upasana: పనిలేని వాళ్లే పిల్లల్ని కంటారు.. సద్గురు మాటలకు షాక్ అయిన ఉపాసన?

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ సుపరిచితమే. ఈమె పది సంవత్సరాల క్రితం మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పిల్లల కోసం ఎంతో మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే పిల్లల గురించి ఉపాసనను ఎప్పుడు ప్రశ్నించిన ఆమె ఆ ప్రశ్నలు దాటవేస్తూ సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటున్నారు.

sadhgurus-about-childrens-and-upasana-get-shocked-about-sadhgurus-words

ఇకపోతే తాజాగా ఉపాసన సద్గురును కలిసి పిల్లల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.చాలామంది పిల్లల గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు.నన్నే అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురు ముందు తన సందేహాలను బయటపెట్టింది. నా పెళ్లి జరిగి 10 సంవత్సరాలవుతుంది 10 సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. అయినా ఇలా అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నలు వేస్తున్నారని ఉపాసన వెల్లడించారు.

sadhgurus-about-childrens-and-upasana-get-shocked-about-sadhgurus-words

ఉపాసన మాటలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఎవరైతే పిల్లల్ని కనకుండా ఉంటారో అలాంటి వారికి తాను ఒక బహుమతి ఇస్తానని ఈ జనరేషన్లో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని సద్గురు సమాధానం చెప్పారు. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే పులి పిల్లనే కను ఈ భూమిపై పులి పిల్లలు అంతరించిపోతున్నాయి. అయితే ఈ భూమిపై మానవజాతి భూమ్మీద లెక్కకు మించి ఉంది.

పనిపై దృష్టి పెడితే అలాంటి ఆలోచనలు రావు…

పని చేయాలనే ఆలోచన పనిపై మనం దృష్టి పెడితే పిల్లల్ని కనాలి పెంచాలి అనే ఆలోచనలు కూడా రావు. ఎవరికైతే పనీపాట లేకుండా ఉంటారో అలాంటి వారిలో ఇలాంటి ఎక్కువ హార్మోర్లో ఉంటాయని పని పాట లేని వారే పిల్లల్ని కంటారు అంటూ సద్గురు షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం విన్న ఉపాసన ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా అత్తమామల నుంచి మీకు ఫోన్ వస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పగా..నాకు ఎంతోమంది అత్తమ్మ వాళ్ళ నుంచి ఇలాంటి ఫోన్లు వచ్చాయని సద్గురు సమాధానం చెప్పారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై భారీ ట్రోల్స్..ఇదేం క్రియేటివిటీ రా బాబు!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకొని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ విడుదల చేశారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై భారీ ట్రోల్స్..ఇదేం క్రియేటివిటీ రా బాబు!

ప్రస్తుతం విజయ్ దేవరకొండకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఈ ఫోటో పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ న్యూ లుక్ ఇదివరకే సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ సినిమాని తలపిస్తుంది అలాగే అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాల్లో కూడా ఇలాంటి న్యూడ్ లుక్ రావడంతో ఈ లుక్ పై పెద్ద ట్రోలింగ్ జరుగుతున్నాయి.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై భారీ ట్రోల్స్..ఇదేం క్రియేటివిటీ రా బాబు!

విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ పీకే సినిమా నుంచి కాఫీ కొట్టారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలా న్యూడ్ లుక్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్లవర్స్ అడ్డుగా పెట్టుకొని ఉండడం ఏంటి.. ఇదెక్కడి క్రియేటివిటీ రా బాబు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఒక సినిమా నుంచి పోస్టర్ విడుదలయితే సినిమా కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి కానీ ఇలా సెటైర్లు వేసేలా ఉండకూడదు అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.

విజయ్ లుక్ పై స్పందించిన తారాలోకం..

ఈ విధంగా విజయ్ లుక్ సోషల్ మీడియాలో అతి తక్కువగా వ్యూ సాధించిన పోస్టర్ గా రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఈ పోస్టర్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విజయ్ బోల్డ్ లుక్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

Actor Naresh: సినీ నటుడు నరేష్ వ్యక్తిగత విషయాలతో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆ మూడు పెళ్లిళ్లు కూడా పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే నరేష్ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు.

Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

ఇక నరేష్ తో తనకు విడాకులు వద్దని తనతో కలిసి జీవించడానికి ఆసక్తి కనబరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే రమ్య మాట్లాడుతూ పవిత్ర లోకేష్ కారణంగానే నాకు నరేష్ కి మధ్య గొడవలు వచ్చాయని ఆమె వల్లే మేము విడిపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై నరేష్ స్పందిస్తూ రమ్య ఎప్పుడు కూడా నాకు భార్యగా వ్యవహరించలేదని, తను తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఎంతో బిజీగా గడుపుతో ఉన్నారని తనకు అక్రమ సంబంధం ఉండడం వల్లే తనకు విడాకులు ఇచ్చానని తెలిపారు.

Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

రమ్య తన జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.తన డబ్బు కావాలని పెద్ద ఎత్తున నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని జైలుకు వెళ్తానంటే పది లక్షలు నేనే ఇచ్చానని అలాగే తన అప్పులు మొత్తం తానే కట్టానని నరేష్ వెల్లడించారు.ఇక ఇప్పుడు బెంగుళూరుకు వెళ్లి అక్కడ నా గురించి తప్పుగా ఆరోపణలు చేస్తుందని నరేష్ వెల్లడించారు. ఇకపోతే తన భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తుందని, అందుకే నా దగ్గర డబ్బు గుంజి నన్ను మోసం చేయాలని చూస్తుందని నరేష్ ఆరోపించారు.

రమ్య మానసిక పరిస్థితి బాగాలేదు..

రమ్య మానసిక పరిస్థితి బాగోలేదని తనని మంచి సైకియాట్రిస్ట్ కి చూపించాలని నరేష్ కామెంట్స్ చేశారు. ఇకపోతే తనకు రమ్యా నుంచి రమ్య ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని తెలుసుకుని తనతో విడాకుల కోసం అప్లై చేశానని నరేష్ తెలిపారు. ఇక తనకూ కొన్ని అవసరాలు ఉంటాయి. తనకు ఎమోషనల్ సపోర్ట్ గా ఒకరు కావాలి ఆ సమయంలోనే తనకు పవిత్ర పరిచయమైందని,తను నాకు మూడు సంవత్సరాల క్రితమే పరిచయమైంది కానీ రమ్య నా జీవితంలో ఎనిమిది సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది అంటూ నరేష్ వెల్లడించారు.ఇక పవిత్రతో సహజీవనం చేస్తానా పెళ్లి చేసుకుంటానా అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తాను ఏం చేసినా అధికారకంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.

Himaja: హిమజక్కా పెళ్లెప్పుడు అని అడిగిన నేటిజన్.. స్వేచ్ఛ కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హిమజ?

Himaja: తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర నటి హిమజ ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కెరియర్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న హిమజ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

Himaja: హిమజక్కా పెళ్లెప్పుడు అని అడిగిన నేటిజన్.. స్వేచ్ఛ కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హిమజ?

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేసే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆస్క్ మీ సెషన్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చిన హిమజ గురించి నేటిజన్స్ ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా హిమజ వాటికి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

Himaja: హిమజక్కా పెళ్లెప్పుడు అని అడిగిన నేటిజన్.. స్వేచ్ఛ కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హిమజ?

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఏకంగా తన పెళ్లి గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ..హిమజక్కా పెళ్లెప్పుడు? పెళ్లి గురించి ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. నేటిజన్ ఇలా తన పెళ్లి గురించి అడగడంతో హిమజ స్పందిస్తూ తనకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తనకు పీస్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నానని అందుకే పెళ్లి ఆలోచనలు లేవు అంటూ ఈమె వెల్లడించారు.

నా ప్రమేయం లేకుండా నా పెళ్లి చేస్తారా…

ఈ సందర్భంగా హిమజ పెళ్లి గురించి ఈ సమాధానం చెప్పడంతో చాలామంది స్పందిస్తూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడున్న ఫ్రీడమ్ ఉండదు, అందుకే తనకు చాలా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుందేమో అని కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో హిమజ రహస్యంగా పెళ్లి చేసుకుందని తన విడాకులు కూడా తీసుకుందని వార్తలు రావడంతో ఈ వార్తలు పై స్పందించిన హిమజ నా ప్రమేయం లేకుండా నా పెళ్లి మీరే చేస్తారు విడాకులు కూడా మీరే ఇస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక ప్రాంతాలలో పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్ చేశారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

గత ఎన్నికలలో భాగంగ పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలకంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం ఆ పార్టీతో ఈయనకు మనస్పర్ధలు రావడం చేత పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ గురించి ఆరోపణలు చేస్తూ మరోవైపు జనసేన పార్టీ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ 2019లో పొరపాటు జరిగింది. అయితే అదే పొరపాటు 2024లో జరగదని వెల్లడించారు. 2024లో తప్పకుండా జనసేన పార్టీ గెలుస్తుందని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అంగీకరించరని, పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటూ పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు…

వచ్చే ఎన్నికలలో తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని తను ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రావడమే కాకుండా బీఫామ్ ను తీసుకొని నిలబడతానని పృథ్వీరాజ్  వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ గెలిచి హిస్టరీ రిపీట్ చేస్తారని ఈయన జనసేన పార్టీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత జనసేన పార్టీకి కలిసి వస్తుందని ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Supritha: మాకు బట్టలు మీరు కొనివ్వలేదుగా… మరెందుకో అంత ఆసక్తి.. నెటిజన్స్ పై సుప్రీత ఫైర్!

Supritha: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలలో నటిస్తూ తల్లి, అక్క, వదిన పాత్రల ద్వారా మనందరికీ సుపరిచితమైన సురేఖ వాణి గత కొంతకాలంగా సినిమాలలో తన స్పీడు తగ్గించింది. సురేఖ వాణి తన భర్త చనిపోయిన తర్వాత ఎక్కువ సినిమాలు చేయటం లేదు. ఇలా సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Supritha: మాకు బట్టలు మీరు కొనివ్వలేదుగా… మరెందుకో అంత ఆసక్తి.. నెటిజన్స్ పై సుప్రీత ఫైర్!

సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ తల్లి కుతుర్లలా కాకుండా స్నేహితులలా కనిపిస్తారు .సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫోటోలతో పాటు వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సురేఖ వాణి కూతురు కూడ ఇప్పుడు ఒక సినిమాలో చిన్న పాత్రలో నటిస్తున్నారు . వీరిద్దరూ సరదాగా వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు .ఈ క్రమంలో వారు వేసుకునే బట్టల గురించి ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.

Supritha: మాకు బట్టలు మీరు కొనివ్వలేదుగా… మరెందుకో అంత ఆసక్తి.. నెటిజన్స్ పై సుప్రీత ఫైర్!

సురేఖ వాణి కూడా తన కూతురికి పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డాన్సులు చేస్తూ సందడి చేస్తోంది. అందువల్ల మీ కూతురు బదులు మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా వారి గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారి మీద సుప్రీత విరుచుకుపడింది .ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రిత తమని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారు.

మాకు కష్టాలు వస్తే ఎవరు ఆదుకోరు కదా…

ఈ సందర్భంగా సుప్రీత స్పందిస్తూ….“మా బట్టలు మా ఇష్టం .. మీ డబ్బులతో మీరు ఏమైనా కొని ఇస్తున్నారా? మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము. మీ నుండి మేము ఏమైనా ఆశిస్తున్నామా? మీ పని మీరు చూసుకోకుండా మాపై మీకెందుకు అంత ఆసక్తి అంటూ గట్టిగా సమాధానం చెప్పింది. నా తండ్రి చనిపోయాడన్న బాధ నుంచి అమ్మను బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తుంటే మీరు మాత్రం మీకు తోచినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు మా గురించి ఇలా కామెంట్స్ చేసేవారు.. రేపు మాకు కష్టాలు వస్తే ఎవరైనా సాయం చేస్తారా? మరి అలాంటి వాళ్లు మా గురించి ఇలా ఎందుకు మాట్లాడాలి? అంటూ సుప్రిత నెజిజన్లపై విరుచుకుపడింది .

Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలం నుంచి పెళ్లి విడాకులు సహజీవనం అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇక ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ పెళ్లిళ్లు కాస్త పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?

ఇక వీరి గురించి వస్తున్న ఈ వార్తలపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ మీ ఇద్దరి సహజీవనానికి కృష్ణ ఫ్యామిలీ అనుమతి కూడా ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ ఇప్పటికీ తన భర్త అని స్పష్టం చేశారు. ఇంకా మా ఇద్దరికీ విడాకులు రాలేదని రమ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?

నటుడు నరేష్ తో తనకి ఇంకా సంబంధం తెగిపోలేదని మా ఇద్దరికీ ఇంకా విడాకులు రాలేదని,తాను ఇప్పటికీ విడాకుల పేపర్లపై సంతకం పెట్టలేదు కనుక తను నా భర్త అని చెప్పుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని రమ్య వెల్లడించారు. ఇకపోతే పవిత్ర లోకేష్ రమ్య గురించి కూడా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తను నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తన కుటుంబం గురించి తాను చూసుకుంటే మంచిదని తెలిపారు.

తను ఇప్పటికీ నా భర్త..

తను రఘువీరా రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తాను ఎప్పుడు కూడా తన కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావించలేదని ఈ సందర్భంగా రమ్య నరేష్ తో ఉన్న బంధం గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్య వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.