post went viral

Allu Arjun: పుష్ప మూవీ కి బెస్ట్ విషెస్.. వైరల్ అవుతున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పోస్ట్!

Allu Arjun: ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.…

1 year ago

Supritha: ఒక వ్యక్తి కారణంగా జీవితం తలకిందులైంది… వైరల్ అవుతున్న సుప్రీత పోస్ట్!

Supritha: సుప్రీత సురేఖ వాణి కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. సురేఖ వాణి పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు…

2 years ago

Rahul Ramakrishns: అతనితో పోలిస్తే తనని అవమానించినట్లే… వైరల్ అవుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ పోస్ట్!

Rahul Ramakrishns: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అర్జున్ రెడ్డి భరత్…

2 years ago

Ileana: తొమ్మిదో నెల ఇబ్బందులు అంటూ సంచలన పోస్ట్ చేసిన ఇలియానా… వైరల్ అవుతున్న పోస్ట్!

Ileana: ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె సోషల్ మీడియా వేదికగా తన త్వరలోనే తల్లి కాబోతున్న అన్న విషయాన్ని ప్రకటించడంతో…

2 years ago

Poonam Kaur: నీతులు చెబుతూ జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు: పూనమ్ కౌర్

Poonam Kaur: పూనమ్ కౌర్ నటిగా నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈమె ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఈమె సినిమాల పరంగా సంపాదించిన…

3 years ago

Upasana: 11 ఏళ్లు ఎంతో అద్భుతమైన క్షణాలను చూసాను… మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్!

Upasana: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు .…

3 years ago

Rashmika: ఆ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి… రష్మిక పోస్ట్ వైరల్!

Rashmika: కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కేవలం కన్నడ భాషలో మాత్రమే…

3 years ago

Upasana: వారసత్వం కోసం బిడ్డను కనలేదు… ఉపాసన పోస్ట్ వైరల్!

Upasana: మెగా కోడలు ఉపాసన కామినేని ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి పదేళ్ల పూర్తయిన తర్వాత వారు…

3 years ago

Sobhita Dhulipala: సమంతను పెళ్లికూతురుగా చూసేసరికి ఏడుపొచ్చింది… నటి శోభిత పోస్ట్ వైరల్!

Sobhita Dhulipala: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేర్లలో నటి శోభిత పేరు ఒకటి.ఈమె పలు సినిమాలు సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉండడమే…

3 years ago

Priyamani: కోరిక తీర్చుకోవడానికి కుక్కలని కూడా వదలరా… యువకుడిపై మండిపడిన నటి ప్రియమణి!

Priyamani:ఈ సమాజంలో ఆడపిల్లలకు ఏమాత్రం రక్షణ లేదు అనే విషయం పలు సందర్భాలలో స్పష్టంగా నిరూపితం అవుతుంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు…

3 years ago