Movie News

Tamanna: రామ్ చరణ్ నాగచైతన్య గురించి తమన్నా షాకింగ్ కామెంట్స్…. అలా పెంచారంటూ?

Tamanna: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈమె నటుడు విజయ్ వర్మతో కలిసి లస్ట్ స్టోరీస్ 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఈమె కాస్త తన పరిధి దాటి నటించారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది.

ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్న పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ గా కొనసాగుతున్నటువంటి రామ్ చరణ్ అల్లు అర్జున్ నాగచైతన్య గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్స్ చేతులలో ఈ స్టార్ హీరోలు అందరూ చాలా ఆలనా పాలనగా పెరిగారని వీరిని చాలా పద్ధతిగా పెంచారు అంటూ కామెంట్స్ చేశారు. ఇక తాను రాంచరణ్ నాగచైతన్యతో కలిసి నటించాను. వీరితో కలిసి సినిమా చేసే సమయంలో వారిద్దరూ చాలా గౌరవంగా పద్ధతిగా నడుచుకునే వారని తనకు చాలా గౌరవం ఇచ్చారు అంటూ తమన్న తెలిపారు.

Tamanna: నన్ను నమ్మిన వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే…


ఈ విధంగా తమన్న నాగచైతన్య అల్లు అర్జున్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నేను ఒక స్టార్ హీరోయిన్ అవుతానని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ తమన్న తెలిపారు. అయితే ఈమె చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. అదేవిధంగా ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago