Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ప్రతి మనిషికి కోపం, ఆనందం, బాధ లాంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాలలో వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.
ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే సామాన్య ప్రజలు కోపంలో చేసే పనుల గురించి ఎవరు పట్టించుకోకపోయినా కూడా సెలబ్రిటీలు కోపంతో ఒక చిన్న మాట మాట్లాడినా కూడా అది సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో కోపం వస్తే అల్లు అర్జున్ ఏం చేస్తాడు అన్న విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి కోపం ఎక్కువ .
ఆ సినిమాలో తన పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ కి స్ట్రాంగ్ డోస్ ఇస్తాడు. అయితే అలా సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా అల్లు అర్జున్ కి కోపం వస్తే ఏం చేస్తాడు ..? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఈ ప్రశ్నలకు అభిమానుల దగ్గర నుంచి వెరైటీ వెరైటీ ఆన్సర్లు వినిపిస్తున్నాయి . కొందరు అల్లు అర్జున్ కి అసలు కోపం రాదని.. చాలా కూల్ గా ఉంటాడని అంటున్నారు.
మరి కొందరు మాత్రం అల్లు అర్జున్ కి కోపం వస్తే సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకునేస్తాడని ..కోపం కంట్రోల్ అయ్యాక బయటికి వచ్చి మళ్ళీ చిల్ అవుట్ అవుతాడని అంటున్నారు. సాధారణంగా కోపం వస్తే ఆ కోపాన్ని ఇతరుల మీద చూపిస్తూ ఉంటారు.కానీ బన్నీ మాత్రం ఎంత కోపం వచ్చినా కూడా వస్తువులను పగలగొట్టడం ఇతరుల మీద అరవడం లాంటి చీప్ పనులు చేయడని చెప్పుకొస్తున్నారు .
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…